ITBP Notification 2024 : ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) నందు 526 సబ్ ఇన్స్పెక్టర్ (SI), హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

ITBP Notification 2024 – Central Government Jobs

ITBP నందు 526 సబ్ ఇన్స్పెక్టర్ (SI), హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసిందిగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ITBP Notification 2024 – ఖాళీల వివరాలు

పోస్ట్ పేరుURSCSTOBCEWSTotal
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) (Male)311206210878
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) (Female)060201040114
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Male)12350269036325
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Female)220905160658
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Male)190702110544
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Female)030100020107

 

ITBP Notification 2024 – విద్యా అర్హత

పోస్ట్ పేరువిద్యా అర్హత
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్)B.Sc కంప్యూటర్స్, B.Tech (కంప్యూటర్ సైన్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)10+2 నందు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నందు 45% మార్కులు కలిగి ఉండాలి
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)SSC or మెట్రిక్యులేషన్ or 10th class

 

 వయోపరిమితి

  • సబ్ ఇన్స్పెక్టర్ – 20 to 25 సంవత్సరాలు
  • హెడ్ కానిస్టేబుల్ – 18 to 25 సంవత్సరాలు
  • కానిస్టేబుల్ – 18 to 23 సంవత్సరాలు

కనిష్ట వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ (UR-3 years, OBC-6 years, SC,ST-8 years) వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది.

జీతం వివరాలు

పోస్ట్ పేరుజీతం 
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్)Rs.35400 – 1,12,400/-
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)Rs.25,500 – 81,100/-
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)Rs.21,700 – 69,100/-

 

దరఖాస్తు రుసుము 

క్యాటగిరి / పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్
OC, BC, EWSRs.200/-Rs.100/-
SC, ST, EX-SRM, Female   00

 

ITBP Notification 2024 – దరఖాస్తు చేయు విధానం

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://recruitment.itbpolice.nic.in/rect/index.php ను సందర్శించాలి.
  • కొత్త అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి, పాత అభ్యర్థులు డైరెక్ట్ గా లాగిన్ అవ్వగలరు.
  • లాగిన్ అయిన తరువాత అభ్యర్థులు వారికి కావలసిన పోస్టు నేర్చుకుని ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపవలెను.
  • ఆన్లైన్ దరఖాస్తు ఫారం కు తగినంత రుసుము చెల్లించి విద్య అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 15, 2024.
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 14, 2024
ITBP Notification 2024
ITBP Notification 2024

ఎంపిక విధానం

  • ఫిజికల్ ఎఫిసీఎంసీ  టెస్ట్ (PET)
  • ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
  • రాత పరీక్ష
  • ధ్రువపత్రాల పరిశీలన
  • మెడికల్ టెస్ట్

Official Notification – Click Here

Official Website – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!