ఉచిత కుట్టు మెషీన్ ఇస్తారు | Free Silai Machine Scheme | PM Vishwakarma Scheme Full Details

Free Silai Machine Scheme:

మీరు ఇంటి నుంచి ఉపాధి పొందాలనుకుంటున్నారా అయితే ప్రభుత్వం అందించే ప్రత్యేక పథకం ద్వారా కుట్టు మిషన్ పని నేర్పించడంతోపాటు ప్రారంభించడానికి 15000 ఆర్థిక సాయం అందించే పీఎం విశ్వకర్మ పథకం గురించి పూర్తి వివరాలు ఎక్కడ మీకు వివరించడం జరిగింది తెలుసుకొని ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. 

🔥కోటీశ్వరున్ని చేసే పథకం పూర్తి వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Free Silai Machine Qualification:

మీ పథకంలో చేరడానికి కావలసిన అర్హతలు చూసుకుంటే 

  • అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి 
  • మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు 
  • కుట్టు మిషన్ పని తప్పనిసరిగా నేర్చుకోవాలి 
  • ట్రైనింగ్ కు హాజరైన వారికి మాత్రమే ఆర్థిక సాయం లభిస్తుంది 
  • ఏ వర్గానికి చెందిన మహిళలు అయినా కూడా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు 
  • ఆన్లైన్ లో పథకానికి దరఖాస్తు చేసుకోవాలి కావున ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం అయి ఉండాలి

🔥ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త పెన్షన్లు దరఖాస్తు పూర్తి వివరాలు

Free Silai Machine Documents:

కుట్టు మిషన్ పథకానికి దరఖాస్తు చేయడానికి కేంద్ర తెలిపిన పత్రాలు ఉండాలి. 

  • ఆధార్ కార్డు 
  • మొబైల్ నెంబర్ 
  • బ్యాంకు ఖాతా 
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో

Free Silai Machine Apply:

  • ఈ పథకం కోసం మొదట ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • మీకు మీ దగ్గరలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ లేదా ఇతర ప్రదేశాల్లో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తారు ట్రైనింగ్ వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. 
  • ట్రైనింగ్ హాజరు అయినవారికి 15,000/- విలువైన ఆర్థిక సహాయం పొందవచ్చు ఈ ఆర్థిక సహాయం ద్వారా కుట్టు మిషన్ కొనుగోలు చేసి పని ప్రారంభించవచ్చు
  • ఈ విధంగా ప్రారంభించిన వారికి 5 శాతం వడ్డీతో మూడు లక్షల వరకు రుణం పొందే అవకాశం కూడా ఉంది

Free Silai Machine Details:

ఈ పథకం ద్వారా పొందగలిగే ముఖ్య ప్రయోజనాలు 

  • ఉచిత శిక్షణ ద్వారా నైపుణ్యం సాధించవచ్చు 
  • 15,000/- విలువైన కుట్టు మిషన్ లభిస్తుంది
  • కుట్టుపని ప్రారంభించిన వారికి మూడు లక్షల వరకు రుణాన్ని కూడా ఇస్తారు
Free Silai Machine Scheme
Free Silai Machine Scheme

ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పథకం మహిళలకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది కావున ఆసక్తి ఉన్న మహిళలు అందరూ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 

Registration – Click Here 

Join WhatsApp Group 

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం మరియు ఉద్యోగ సంచారం కొరకు రోజు మన వెబ్సైట్ Telugugururuvu.com సందర్శించండి

1 thought on “ఉచిత కుట్టు మెషీన్ ఇస్తారు | Free Silai Machine Scheme | PM Vishwakarma Scheme Full Details”

Leave a Comment

error: Content is protected !!