Amazon లో ఇంటి నుండి పని | Amazon Work From Home Jobs | Amazon Retail Process Associate Jobs

Amazon Work From Home Jobs:

Amazon సంస్థలో Work From Home ఉద్యోగాలు విడుదల చేశారు ఇందులో Retail Process Associate ఉద్యోగం మనం చేయాలి ఏదయినా డిగ్రీ అర్హత తో కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని దరఖాస్తు చేయండి.

🔥కేంద్ర ప్రభుత్వం కుట్టు మెషీన్ ఉచితంగా ఇస్తారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Company:

ఈ పోస్టులను ప్రముఖ Amazon సంస్థ వారు Official గా విడుదల చేశారు ఈ సంస్థకు అన్ని దేశాల్లో కంపెనీలు ఉన్నాయి లక్షల మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు చాలా మంచి జీతంతో ఉద్యోగం ఈ కంపెనీ వారు ఇస్తారు.

Vacancies:

ఈ సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ నందు Retail Process Associate 200 ఖాళీలు భర్తీ చేస్తున్నారు అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

Education Qualification:

ఈ Amazon ఉద్యోగం దరఖాస్తు చెయ్యాలంటే ఏదయినా డిగ్రీ పాస్ విద్యా అర్హత ఉండాలి ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers అయిన కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥ప్రభుత్వ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

Basic Qualification:

  • ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్. 
  • SOP ఆధారిత ప్రక్రియకు కట్టుబడి మరియు నిర్వచించిన SOPల ప్రకారం అధిక తీర్పు చర్యలు మరియు ఖచ్చితత్వాన్ని అమలు చేయగల సామర్థ్యం. అద్భుతమైన వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండటం.
  • ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం తెలిసి ఉండాలి.
  •  డీవ్ డైవ్’ చేయగలగాలి, సమస్యల యొక్క మూల కారణాన్ని గుర్తించి, వాటిని పరిష్కరించడానికి బృంద సభ్యులు/మేనేజర్‌లతో సంభావ్య పరిష్కారాలపై పని చేయాలి. 
  • డెస్క్‌టాప్/ల్యాప్‌టాప్ ఉపయోగించగల సామర్థ్యం, ​​విండోస్ OS, మైక్రోసాఫ్ట్ ఔట్లుక్ మరియు MS ఆఫీస్‌ తెలిసి ఉండాలి.
  • మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసి, మీ డెలివరీలపై పని చేయాలి.
  • శబ్దం లేని ఇంటి వాతావరణం. 
  •  హుళ బ్రౌజర్‌లు, బహుళ ట్యాబ్‌లు మరియు విండో నావిగేషన్‌తో పరిచయం ఉండాలి.  
  • విశ్వసనీయ ప్రొవైడర్ నుండి ఇప్పటికే ఉన్న హై-స్పీడ్ కేబుల్, ఇంటర్నెట్ డాంగిల్, DSL లేదా ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ (10 MBPS లేదా అంతకంటే మెరుగైనది, కనీసం 100 GB డేటాతో). 
  • విశ్వసనీయ ఫోన్ క్యారియర్ కాబట్టి అసోసియేట్‌లను అన్ని సమయాల్లో సంప్రదించవచ్చు. 
  • పవర్ బ్యాకప్ తప్పనిసరిగా ఉండాలి

Skills & Preferred Qualification:

  • MS Excel మరియు ఇతర MS Office టూల్స్‌లో ప్రావీణ్యం ఉండాలి. 
  • సగటులు, ట్రెండ్‌లు, అవుట్‌లయర్‌లు, చార్టింగ్ మొదలైన వాటిపై గణాంక పరిజ్ఞానం ఒక ప్రయోజనం.
  • SQL మరియు మాక్రోల అనుభవం/ పరిజ్ఞానం, కానీ తప్పనిసరి కాదు. 
  • ఆన్‌లైన్ రిటైల్ కార్యకలాపాలు లేదా ఇలాంటి ఫీల్డ్‌లలో పని అనుభవం ఒక ప్లస్.

Salary:

ఈ Amazon ఉద్యోగానికి ఎంపిక అయితే జీతం మొదటి నెల నుండి 32,000/- వరకు లభిస్తుంది ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి కావున తప్పనిసరిగా దరఖాస్తు చేయండి.

Benefits:

  • ఇంటర్నెట్ అలవెన్స్ ఇస్తారు.
  • ఇంటి నుండి పని చెయ్యడానికి మొత్తం సెటప్ ఇస్తారు
  • అన్ని రకాల మెడికల్ ఇన్సూరెన్సులు ఇస్తారు
  • జీవిత బీమా కల్పిస్తారు
  • 5 రోజులో మాత్రమే వారానికి పని చేయాలి

Age:

ఈ Amazon ఉద్యోగానికి మీరు దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే అర్హులు అవుతారు గరిష్టంగా ఎంత వయస్సు ఉన్న దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లు గురుంచి అప్డేట్

Selection Process:

ఉద్యోగానికి Online విధానం లో దరఖాస్తు చేసుకున్న తరువాత కంపెనీ వారు mail పంపిస్తారు అందులో పరీక్ష లింక్ వస్తుంది పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఆ తరువాత డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.

Amazon Work From Home Jobs
Amazon Work From Home Jobs

Apply Process:

దరఖాస్తు చెయ్యడానికి క్రింద తెలిపిన విధానం పాటించండి.

  • మొదట క్రింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ ఓపెన్ చేయండి
  • ఓపెన్ చేసిన తరువాత Apply Now అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • అందులో మీ పూర్తి వివరాలు Amazon అకౌంట్ ద్వారా ఇచ్చి దరఖాస్తు చేసుకోండి.

Join WhatsApp Group 

Apply Online 

ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు, పథకాల సమాచారం కోసం రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!