BEL Notification 2024:భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంస్థ నందు ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ కింద ఇంజనీర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల

BEL Notification 2024 : Central Government Jobs

భారత రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఒకటైన ప్రీమియర్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఒకటి, ఈ సంస్థకు సంబందించిన వివిధ రకాల ప్రోజెక్టుల కొరకు ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ కింద ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తులు కోరుతుంది

BEL రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాలు, విద్యార్హతల వయస్సు ప్రమాణాలు, వయస్సు సడలింపు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ మరియు ఇతర వివరాల సమాచారం క్రింద అందించబడింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEL Notification 2024 – ఖాళీ వివరాలు

మొత్తం ఖాళీలు సంఖ్య – 229

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

S.Noడిసిప్లిన్/ ట్రేడ్ఖాళీలు
1ఎలక్ట్రానిక్స్85
2మెకానికల్52
3కంప్యూటర్ సైన్స్90
4ఎలక్ట్రికల్02

 

విద్యా అర్హత వివరాలు

అభ్యర్థులు సంబంధించిన విభాగం నందు నాలుగు సంవత్సరాల B.Tech విద్యను ప్రభుత్వం చే గుర్తింపు పొందిన ఏదైనా కాలేజీ లేదా విశ్వవిద్యాలయం నందు పూర్తి చేసి ఉండాలి

విద్యార్హత మరియు అనుభవం గురించి మరింత సమాచారం కోసం దిగువ ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్‌ను వీక్షించండి

🔥అటవీ శాఖలో సూపర్ ఉద్యోగాలు భర్తీ

 వయోపరిమితి వివరాలు

గరిష్ట వయసు 28 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్- క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు  మరియు వికలాంగులకు 10  సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది.

వయస్సు వివరాల గురించి మరింత సమాచారం కోసం దిగువ ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్‌ను వీక్షించండి.

జీతం వివరాలు

ఎంపిక కాబడిన అభ్యర్థుల జీతం నెలకు Rs.40,000-1,40,000/-  పేస్కేల్ పరంగా ఉంటుంది.

జీతం వివరాల గురించి మరింత సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్‌ను వీక్షించండి.

దరఖాస్తు రుసుము వివరాలు

Gen/OBC/EWS మహిళా అభ్యర్థులు 472 రూపాయల దరఖాస్తు రుసుమును SC/ ST/ PWD/ EX-SM దరఖాస్తుదారులు రుసుము చెల్లించకుండా మినహాయింపు ఉంది, దరఖాస్తు రుసుము ఆన్లైన్ రూపం లో చెల్లించవలసి ఉంటుంది.

🔥IDBI బ్యాంకు నందు భారీగా ఉద్యోగాలు

ఎంపిక ప్రక్రియ వివరాలు

  • రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది
  • రాత పరీక్ష- 85 marks
  • ఇంటర్వ్యూ – 15 marks
  • రాత పరీక్ష నందు షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థుల్ని 1:5 నిష్పత్తి లో ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది

ఎంపిక ప్రక్రియ గురించి మరింత సమాచారం కోసం దిగువ ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ పరిశీలించండి

ముఖ్యమైన తేదీలు వివరాలు

వివరణతేదీ (DD-MM-YY)
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ10-12-2024

 

దరఖాస్తు ప్రక్రియ వివరాలు

ఆన్‌లైన్ విధానం లో దరఖాస్తు చేయవలెను, ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగినది

BEL Notification 2024 – అవసరమైన పత్రాలు

  • SSC లేదా పదవ తరగతి మార్క్ షీట్.
  • జనన ధ్రువీకరణ పత్రం
  • విద్య అర్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు
  • రిజర్వేషన్ అర్హత పొందడానికి తగిన ధ్రువపత్రాలు
  • అభ్యర్థి ఏదైనా గవర్నమెంట్ సంస్థ నందు పనిచేస్తూ ఉంటే సంబంధిత అధికారుల నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందుపరచవలసి ఉంటుంది
BEL Notification 2024
BEL Notification 2024

అధికారిక నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేయండి & BEL రిక్రూట్మెంట్ 2024 కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి

BEL రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫారం క్రింద ఇవ్వడం జరిగింది

Online Application Link – Click Here

Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి

 

2 thoughts on “BEL Notification 2024:భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంస్థ నందు ఫిక్స్డ్ టెన్యూర్ బేసిస్ కింద ఇంజనీర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!