Mahalakshmi Scheme: మహిళల ఖాతాలో 2500 రూపాయలు పూర్తి వివరాలు

Mahalakshmi Scheme Update:

తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం ఒకటి , ఈ పథకం కింద మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సహాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడం జరిగింది, అయితే ఇప్పటికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం మరియు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఉన్నాయి అలాగే తొందరలోనే మహిళలకు నెలకు ₹2500 పథకాన్ని ప్రభుత్వం  ప్రారంభించనుంది, ఈ పథకం తో పాటు కల్యాణ లక్ష్మి ద్వారా అందించే తులం బంగారు పథకాన్ని కూడా కొత్త సంవత్సరం నుండి అమలు చేస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥పెన్షన్ తీసుకుంటున్న అందరికీ భారీ శుభవార్త

మహిళలకు చేయూత ఇవ్వాలని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది కావున అభ్యర్థులు ఈ పథకాన్ని వినియోగించుకుని వారి ఆశయాలను సాధించండి ఈ పథకం యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు కావలసిన పత్రాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.

Mahalakshmi Scheme కి ఎవరు అర్హులు.

ఈ పథకానికి ఎవరు అర్హులు అనే వివరాలు చూసుకుంటే

  • తెలంగాణ  నివాసి అయ్యి ఉండాలి.
  • మహిళలు 18 నుండి 55 సంవత్సరాలు వయసు కలిగిన వారు అర్హులు.
  • కుటుంబ సంవత్సరాల ఆదాయం మూడు లక్షలకు మించి ఉండకూడదు.
  • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • ఆసరా పెన్షన్ తీసుకొని వారు ఈ పథకానికి అర్హులు.

Mahalakshmi Scheme అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు

ఈ పథకం దరఖాస్తు చేయడానికి క్రింద తెలిపిన అన్ని పత్రాలు సిద్ధం చేసుకోండి.

  • రేషన్ కార్డు
  • కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు
  • బ్యాంకు పాస్ పుస్తకము
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  • కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • క్యాస్ట్ సర్టిఫికెట్

ప్రభుత్వం త్వరలో ఈ పథకాన్ని అమలు చేయనుంది కావున అర్హులైన అందరూ పైన తెలిపిన పత్రాలను సిద్ధం చేసుకుని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి చేసుకోండి

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

1 thought on “Mahalakshmi Scheme: మహిళల ఖాతాలో 2500 రూపాయలు పూర్తి వివరాలు”

Leave a Comment

error: Content is protected !!