IWST Recruitment 2024: అటవీ శాఖలో 10th, ఇంటర్ అర్హత ఉద్యోగాలు

IWST Recruitment 2024:

ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IWST) సంస్థ నందు వివిధ రకాల పోస్టుల యందు పని చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు విద్యార్హత,  వయోపరిమితి,  దరఖాస్తు రుసుము,  దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర విషయాలు కింద అందించడం జరిగినది.

🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IWST పోస్టుల ఖాళీల వివరాలు:

S.No పోస్ట్ పేరు ఖాళీలు
1లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్1
2లోయర్ డివిజన్ క్లర్క్4
3మల్టీ టాస్కింగ్ స్టాఫ్12

 

విద్యా అర్హత:

S.No పోస్ట్ పేరు విద్యా అర్హత
1లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (LIA)లైబ్రరీ సైన్స్ నందు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
2లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)12th పాస్ అయ్యి ఉండాలి మరియు నిమిషానికి 35 వర్డ్స్ టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి
3మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)10th పాస్ అయ్యి ఉండాలి

 

వయో పరిమితి:

కనిష్ట వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు మరియు SC/ST అభ్యర్థులకు రూల్స్ పరంగా వయసు సడలింపు అవకాశం ఇవ్వడం జరిగింది

🔥పాత pan card లు రద్దు చేశారు పూర్తి వివరాలు

జీతం వివరాలు:

S.No పోస్ట్ పేరు జీతం 
1లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్Rs.35,400-1,12,400/-
2లోయర్ డివిజన్ క్లర్క్Rs.19,900-63,200/-*
3మల్టీ టాస్కింగ్ స్టాఫ్Rs.18,000-56,900/-

 

దరఖాస్తు రుసుము:

Gen/OBC/EWS అభ్యర్థులు 800 రూపాయల దరఖాస్తు రుసుము, SC/ ST/ PWD/ మహిళా దరఖాస్తుదారులు 800 రూపాయల దరఖాస్తు రుసుము The Director, Institute of wood science and Technology payable at Bengaluru పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ ఫారం కు జత చేయవలెను.

దరఖాస్తు చేయు విధానం:

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దానిని పూర్తి వివరాలు నింపి మరియు అవసరమైన పత్రాలను జత చేయవలసి ఉంటుంది, ఇలా నింపిన అప్లికేషన్ “The Director, Institute of Wood Science & Technology, 18th Cross, Malleswaram, Bengaluru-560003″ అను చిరునామాకు 03-01-2025 తారీకు లోపు పంపించాల్సి ఉంటుంది.

🔥కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

ఎంపిక విధానం:

అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది, పరీక్షా విధానం MCQ రూపంలో ఉంటుంది, ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి 1/3rd మార్కు తగ్గిస్తారు.

IWST ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫారం ను మరియు జత చేయవలసిన ధ్రువపత్రాలు 03-01-2025 తారీకు లోపు పైన తెలుపబడిన చిరునామాకు పంపాలి.

IWST Recruitment 2024
IWST Recruitment 2024

Applications Download Below:

Library Information Assistant           

Lower Division Clerk           

Multi Tasking Staff

Official Notification –    Click Here

Join WhatsApp Group

ఇటువంటి అటవీ శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

2 thoughts on “IWST Recruitment 2024: అటవీ శాఖలో 10th, ఇంటర్ అర్హత ఉద్యోగాలు”

Leave a Comment

error: Content is protected !!