Railway Jobs: రైల్వే శాఖ 1785 పోస్టుల బంపర్ నోటిఫికేషన్ విడుదల

Railway Recruitment 2024:

సౌత్ ఈస్టర్న్ రైల్వే నందు అప్రెంటిస్ Railway Apprentice ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానించడం జరుగుతుంది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు,  విద్యార్హత,  వయస్సు,  దరఖాస్తు చేయు విధానం మరియు మొదలైన విషయాలు కింద వివరించడం జరిగింది.

🔥ప్రభుత్వ పథకాలు రావాలంటే ఇది తప్పనిసరి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

20% Gr.D కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫై చేసిన ఖాళీలు (గ్రేడ్ పే-రూ.1800/-) కోర్సు పూర్తయిన యాక్ట్ అప్రెంటిస్ లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది 

Railway పోస్టుల ఖాళీల వివరాలు:

S.Noపోస్ట్ పేరు ఖాళీలు
1అప్రెంటిస్ 1785

 

Railway పోస్టుల విద్యా అర్హత:

  • విద్యార్థులు పదో తరగతి పాసై  మరియు సంబంధిత విభాగం నందు ITI  పూర్తి చేసి ఉండాలి. 

వయో పరిమితి:

కనిష్ట వయసు 15 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు వికలాంగులకు  10 సంవత్సరాల వయసు సడలింపు అవకాశం ఇవ్వడం జరిగింది

🔥అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

జీతం వివరాలు:

అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఉద్యోగంలో ఎన్నిక కాబడిన వారికి  స్టైఫండ్ రూపంలో జీతాలు చెల్లించడం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము:

Gen/OBC/EWS అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు రుసుము ఆన్లైన్ రూపంలో చెల్లించవలెను, SC/ ST/ PWD/ మహిళా దరఖాస్తుదారులు  ఎటువంటి దరఖాస్తు  రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥పాత పాన్ కార్డులు రద్దు ఇక నుండి కొత్తవి

దరఖాస్తు చేయు విధానం:

  • అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
  • కింద ఇవ్వబడిన ఆన్లైన్  అప్లికేషన్ లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ కొరకు కావలసిన పత్రాలు:

  • అభ్యర్థి ఫోటో మరియు సంతకం
  • విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలు
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఈమెయిల్ ఐడి మరియు సెల్ ఫోన్ నెంబర్

ఎంపిక విధానం:

అభ్యర్థులను వారి పదవ తరగతి మరియు ITI మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడతారు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు ఉండవు.

Railway Jobs
Railway Jobs

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 27-12-2024.

Online Application Link – Click Here

Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

1 thought on “Railway Jobs: రైల్వే శాఖ 1785 పోస్టుల బంపర్ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!