ICG Recruitment 2024: ఇండియన్ కోస్ట్ గార్డ్ నందు అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ICG Recruitment 2024:

ఇండియన్ కోస్ట్ గార్డు (ICG) నందు అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

ప్రభుత్వ ఉద్యోగ సమాజం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥అటవీ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల

ICG Recruitment 2024 ఖాళీల వివరాలు

S.Noపోస్ట్ పేరు/బ్రాంచ్ఖాళీలు
1జనరల్ డ్యూటీ110
2టెక్నికల్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)30

 

ICG Recruitment 2024 విద్యా అర్హత

S.Noపోస్ట్ పేరువిద్యా అర్హత
1జనరల్ డ్యూటీఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
2టెక్నికల్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ నావెల్ ఆర్కిటెక్చర్/ ఇన్స్ట్రుమెంటేషన్  నందు B.Tech పూర్తి చేసి ఉండాలి

 

విద్య అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి.

🔥పర్మనెంట్ ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు

వయో పరిమితి

S.Noపోస్ట్ పేరుగరిష్ట వయసు
1జనరల్ డ్యూటీ21-25 సంవత్సరాలు (01 Jul 2000 & 30 Jun 2004 మధ్య పుట్టి ఉండాలి)
2టెక్నికల్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్)21-25 సంవత్సరాలు (01 Jul 2000 & 30 Jun 2004 మధ్య పుట్టి ఉండాలి)

 

రిజర్వేషన్ ఆధారంగా OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం ఇవ్వడం జరిగింది

జీతం వివరాలు

  • ఎంపిక చేయబడ్డ అభ్యర్థులు నెలకు Rs.56,100/- (బేసిక్ పే)  జీతం పొందుతారు

దరఖాస్తు రుసుము

UR/OBC/EWS అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ నందు చెల్లించాలి, SC/ST అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥రైల్వే శాఖలో 1785 పోస్టులు భర్తీ

దరఖాస్తు చేయు విధానం

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
  • కింద ఇవ్వబడిన  ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం

  • అభ్యర్థులు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్,  మెడికల్ టెస్ట్  ఆధారంగా ఎంపిక చేయబడతారు  మొత్తం ఎంపిక ప్రక్రియ 5 స్టేజీ లలో ఉంటుంది.
ICG Recruitment 2024
ICG Recruitment 2024

రాత పరీక్ష

S.Noపరీక్ష పేరు ప్రశ్నలు
1ఇంగ్లీష్25
2రీజనింగ్ &  న్యూమరికల్ ఎబిలిటీ25
3జనరల్ సైన్స్ &  ఆప్టిట్యూడ్25
4జనరల్ నాలెడ్జ్25

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 05 డిసెంబర్, 2024
  • ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 24 డిసెంబర్, 2024

Online Application Link – Click Here (Starts from 05-12-2024)

Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి

1 thought on “ICG Recruitment 2024: ఇండియన్ కోస్ట్ గార్డ్ నందు అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!