AP Librarian Jobs: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు భర్తీ అన్ని జిల్లాల వారు అర్హులు

AP Librarian Jobs:

ఆంధ్రప్రదేశ్ లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుండి లైబ్రరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. హెవీ పెర్మనెంట్ ఉద్యోగాలు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.

ప్రతిరోజు ఉద్యోగ సమాచారం నేరుగా మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔥డిగ్రీ అర్హతతో భారీ జీతం ఉద్యోగాలు విడుదల

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ  విజయనగరం లో ఉంది వారు విడుదల చేశారు ఇందులో లైబ్రరీ ఖాళీలు భర్తీ చేస్తున్నారు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేయండి. 

విద్యా అర్హత: 

దరఖాస్తు చేయడానికి మాస్టర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన వారు అర్హులు లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔥అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

ముఖ్యమైన తేదీలు: 

ఈ AP Librarian Jobs దరఖాస్తు చేయడానికి 21 నవంబర్ నుండి 20 డిసెంబర్ వరకు అవకాశం కల్పించారు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్ హార్డ్ కాపీ 30 డిసెంబర్ వరకు పంపించాల్సి ఉంటుంది. 

వయస్సు: 

దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఇస్తారు. 

జీతం: 

ఈ AP Librarian Jobs కు మనం ఎంపిక అయితే జీతం మొదటి నెల నుండి 40,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.

🔥ప్రభుత్వ పథకాలు అందాలంటే ఇది తప్పనిసరి

ఎంపిక విధానం: 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు రాత పరీక్ష సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది. 

దరఖాస్తు రుసుము: 

దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అభ్యర్థులు 2000/- రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

AP Librarian Jobs
AP Librarian Jobs

దరఖాస్తు విధానం: 

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో మీ వివరాలు ఇచ్చి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోండి. 

Notification – Click Here

Apply – Click Here

ఇటువంటి AP Librarian Jobs సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “AP Librarian Jobs: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు భర్తీ అన్ని జిల్లాల వారు అర్హులు”

Leave a Comment

error: Content is protected !!