AAI Recruitment 2024:
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI Apprentice ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు ఆహ్వానించడం జరుగుతుంది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు చేయు విధానం మరియు మొదలైన విషయాలు కింద వివరించడం జరిగింది.
🔥జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత
AAI పోస్టుల ఖాళీల వివరాలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | సివిల్ (గ్రాడ్యుయేట్) | 07 |
2 | సివిల్ (డిప్లమా) | 26 |
3 | ఎలక్ట్రికల్ (గ్రాడ్యుయేట్) | 06 |
4 | ఎలక్ట్రికల్ (డిప్లమా) | 25 |
5 | ఎలక్ట్రానిక్స్ (గ్రాడ్యుయేట్) | 06 |
6 | ఎలక్ట్రానిక్స్ (డిప్లమా) | 23 |
7 | కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (గ్రాడ్యుయేట్) | 02 |
8 | కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డిప్లమా) | 06 |
9 | ఏరోనాటికల్/ ఏరోస్పేస్/ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ (గ్రాడ్యుయేట్) | 02 |
10 | ఏరోనాటికల్/ ఏరోస్పేస్/ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ (డిప్లమా) | 04 |
11 | కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రాం అసిస్టెంట్ (ITI) | 73 |
12 | స్టేనోగ్రాఫర్ (ITI) | 08 |
13 | మెకానికల్/ ఆటోమొబైల్ (గ్రాడ్యుయేట్) | 03 |
14 | మెకానికల్/ ఆటోమొబైల్ (డిప్లమా) | 06 |
AAI పోస్టుల విద్యా అర్హత:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – సంబంధించిన విభాగం నందు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
- డిప్లమా అప్రెంటిస్ – సంబంధించిన విభాగం నందు మూడు సంవత్సరాల డిప్లమా పూర్తి చేయాలి.
- ITI అప్రెంటిస్ – సంబంధించిన విభాగం నందు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి
🔥ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ పథకం ప్రారంభం అయింది
వయో పరిమితి:
కనిష్ట వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు వికలాంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు అవకాశం ఇవ్వడం జరిగింది
జీతం వివరాలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – Rs.15000/-
- డిప్లమా అప్రెంటిస్ – Rs.12000/-
- ITI అప్రెంటిస్ – Rs.9000/-
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుదారులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
- ఆసక్తి గల అభ్యర్థులు BOAT/RDAT వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి www.nats.education.gov.in (గ్రాడ్యుయేట్/డిప్లొమా కొరకు) www.apprenticeshipindia.org (ITI ట్రేడ్ కోసం) Airport Authority Of India -RHQ NR, New Delhi (NDLSWC000002(BQAT)/ E05200700101(NAPS)) అనే ఎస్టాబ్లిష్మెంట్ను సెర్చ్ చేసుకొని అప్లై చేయాలి.
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
అభ్యర్థులను వారి మార్కులు ద్వారా షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 25-12-2024.
Notification PDF – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
1 thought on “AAI Recruitment 2024: ఎయిర్ పోర్ట్ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల”