NIA Recruitment 2024:
ప్రభుత్వ సంక్షేమ శాఖ అయినా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డిపార్ట్మెంట్(NIA) వారు 31 పోస్టులతో MTS, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
🔥ఎయిర్ పోర్టులో భారీ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సంక్షేమ శాఖకు సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (NIA) డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు. ఇందులో మొత్తం 31 ఖాళీలకు సంబంధించి MTS, ఫార్మసిస్ట్, అకౌంట్స్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి పోస్టుల వారీగా 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత
జీతం:
ఈ NIA పోస్టులకు ఎంపిక అయితే పోస్టులు అనుసరించి నెలకు 30,000/- నుండి 70,000/- వరకు జీతం రావడం జరుగుతుంది. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు అలవెన్స్ మరియు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 4 డిసెంబర్ వరకు అవకాశం ఇచ్చారు కావున అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇవ్వడం జరిగింది.
🔥ఆధార్ కార్డు ఉన్న అందరూ అప్డేట్ చేసుకోవడానికి 14 డిసెంబర్ చివరి తేది
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేయడానికి రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది పోస్టుల వారీగా 1800/- నుండి 3500/- వరకు ఫీజు చెల్లించాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ సాధించిన వారికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల Apply చేయండి
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
Notification PDF – Click Here
Apply Online – Click Here
Join – WhatsApp Group
ఇటువంటి NIA ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి