AP Welfare Dept Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ నుండి 23 లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, డెంటిస్ట్ మొదలైన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 10th, 10+ 2 అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు భర్తీ ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
🔥తక్కువ పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ Welfare డిపార్ట్మెంట్ వారు విడుదల చేయరు ఇవి చిత్తూరు జిల్లా నుండి విడుదల చేశారు. ఇందులో మొత్తం 23 లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, డెంటిస్ట్ ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే పోస్టుల భారీగా 10th, 10+2 విద్యా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి అనుభవం అవసరం లేదు అనుభవం ఉన్నవారికి మెరిట్ మార్కులు అదనంగా లభిస్తాయి.
🔥నీటి పారుదల శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 13 డిసెంబర్ చివరి తేదీ ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం మీ విద్యా అర్హత లోని మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైతే పోస్టుల అనుసరించి 15,000/- నుండి 1,10,000 వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
🔥గ్రామీణ పోస్ట్ ఆఫిస్ లలో 10th అర్హత జాబ్స్
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి 500/- ఫీజు చెల్లించాలి. ఫీజు DD రూపంలో నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా సమర్పించాలి. అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో తెలిపిన చిరునామాకు మీ అప్లికేషన్ పంపించండి.
దరఖాస్తు చిరునామా: 13 డిసెంబర్ లోపు DMHO ఆఫీస్, చిత్తూర్ నందు అప్లికేషన్ ఫారం నేరుగా వెళ్లి సమర్పించాలి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ Welfare ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
Hlooo