NIACL Recruitment 2024:
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) నుండి 500 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.
🔥సహకార బ్యాంకులో క్లర్క్ ఉద్యోగాలు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి మంచి ముఖ్యమైన తేదీలు చూసుకుంటే
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ:17 డిసెంబర్ 2024
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది: 1 జనవరి 2025
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ పోస్టులను న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) వారు విడుదల చేశారు. ఇందులో మొత్తం 500 అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥AP గ్రామ పంచాయతీల్లో ఉద్యోగాలు భర్తీ
విద్యా అర్హత:
ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు చెయ్యడానికి ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఇస్తారు.
జీతం:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 60,000/- వరకు వస్తుంది. జీతంతో పాటు ఇతర అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇది కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.
🔥ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు రుసుము:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి OC, OBC అభ్యర్థులకు ఫీజు 850/- చెల్లించాలి మిగిలిన అభ్యర్థులు 175/- చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న తర్వాత రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చెయ్యాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉంటే ఆన్లైన్ ఉంటే దరఖాస్తు చేయండి.
Notification – Click Here
Apply Online – Click Here
ఇటువంటి NIACL కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “NIACL Recruitment 2024: 500 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల డిగ్రీ అర్హత చాలు”