AP 10th Exam Schedule:
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయని విద్యార్థులు అందరూ ఎదురు చూస్తున్నారు వారందరికీ శుభవార్త మార్చ్ 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి పరీక్షల షెడ్యూల్ ప్రతిపాదనలో ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరిగింది. దీనికి ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పూర్తి షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
🔥ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి అర్హత ఉద్యోగాలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 18 వరకు జరుగుతాయి ఈ పరీక్షలు పూర్తి కావడానికి ఒక రోజు ముందు నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రణాళిక రూపొందించడం జరిగింది కావున పదవ తరగతి పరీక్షలు ఆంధ్ర ప్రదేశ్ లో మార్చి 17 వ తేదీ నుండి మొదలవుతాయి పూర్తి షెడ్యూల్ ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే విడుదల అయ్యే అవకాశం ఉంది. పదవ తరగతి పరీక్షలు పూర్తి అయిన వెంటనే ఉపాధ్యాయ బదిలీలు ఉంటాయి అనంతరం డీఎస్సీ పరీక్షలు నిర్వహించి రానున్న విద్యా సంవత్సరం మొదటి నాటికి కొత్త ఉపాధ్యాయులు కూడా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది.
🔥మహిళలకు ₹7000 ఇచ్చే పథకం ప్రారంభం
ఇటువంటి AP 10th Exam Schedule సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.