AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | AP ECHS Outsourcing jobs 2024 | Latest AP Govt Jobs in Telugu

AP ECHS Outsourcing jobs 2024:

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీం (ECHS) నందు క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది నోటిఫికేషన్స్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.

🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేయడానికి 17 డిసెంబర్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు క్రింద తెలిపిన చిరునామాకు డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ సమర్పించండి.

దరఖాస్తు చిరునామా: ECHS సెల్, నౌసేనా బాగ్, PO గాంధీ గ్రామ్, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, పిన్ CODE- 530005

దరఖాస్తు సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీం (ECHS) వారు విడుదల చేశారు ఇందులో క్లర్క్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి నాలుగు ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

🔥మహిళలకు ప్రతినెల 7000 ఇచ్చే పథకం

విద్యా అర్హత:

దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ విద్య అర్హత ఉంటే చాలు మూడు సంవత్సరాల ఏదైనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయస్సు:

దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 49 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.

జీతం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రతినెల 22,500/- జీతం చెల్లిస్తారు ఇవి కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావున ఇతర ఎటువంటి అలవెన్సెస్ ఉండవు.

దరఖాస్తు కావలసిన సర్టిఫికెట్స్:

  • అప్లికేషన్ ఫారం
  • టెన్త్ ఇంటర్ మరియు డిగ్రీ సర్టిఫికెట్స్
  • స్టడీ సర్టిఫికెట్స్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉంటే దానికి సంబంధించిన పత్రం

AP ECHS Jobs

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట విద్యా అర్హత లోని మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

🔥డిగ్రీ అర్హత తో 500 ఉద్యోగాలు భర్తీ

దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేయడానికి ఎటువంటి రుసుము చెల్లించకుండా అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి

Join WhatsApp Group

Notification – Click Here

Application – Click Here

ఇటువంటి ECHS ఔట్ సోర్సింగ్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి

1 thought on “AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | AP ECHS Outsourcing jobs 2024 | Latest AP Govt Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!