AP పోలీస్ ఉద్యోగాల అప్డేట్ వచ్చేసింది | AP Police Notification Schedule 2025 | AP Police Events Schedule

AP Police Notification Schedule 2025:

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ప్రిలిమ్స్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన వారికి శుభవార్త రెండవ దశ అయిన ఈవెంట్స్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ప్రిలిమ్స్ సాధించిన అభ్యర్థులు ఎలా వీటికి హాజరవ్వాలి ఏం చేయాలి అనే పూర్తి సమాచారం చూసుకుంటే.

🔥ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖల ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Police Prelims Update:

ఈ పోలీస్ నోటిఫికేషన్ 28 నవంబర్ 2022న విడుదల చేయడం జరిగింది వీటికి సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షను 22 జనవరి 2023 న దాదాపు 997 సెంటర్స్ నందు పరీక్షలు నిర్వహించారు పరీక్షలకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. అందులో 95,208 మంది ప్రిలిమ్స్ పరీక్ష క్వాలిఫై అయ్యారు.

🔥AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ

AP Police Events Update:

ఈ ఫలితాలు గత ఏడాది మార్చిలో విడుదల చేసిన తర్వాత ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంది కొన్ని కోర్టు కేసులు మరియు కారణాలవల్ల ఇది వాయిదా పడుతూ వస్తోంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కోర్టు కేసులను పరిష్కరించి ఈవెంట్స్ నిర్వహిస్తోంది. ప్రస్తుతం స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపిన అభ్యర్థులు 18 డిసెంబర్ 2024 నుండి 29 డిసెంబర్ 2024 వరకు ఈవెంట్స్ సంబంధించి కాల్ లెటర్లు slprb.ap.gov.in వెబ్సైట్ నందు డౌన్లోడ్ చేసుకోగలరు.

🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ

AP Police Events Date:

ఈ కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ను 30 డిసెంబర్ 2024 నుండి 1 ఫిబ్రవరి 2025 మధ్య పాత 13 జిల్లా హెడ్ క్వార్టర్ ల నందు నిర్వహించనున్నారు అభ్యర్థులకు కాల్ లెటర్ లో తెలిపిన తేదీ నందు హాజరు అవ్వాలి అనంతరం మెయిన్స్ పరీక్షను మార్చి లేదా ఏప్రిల్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

Join WhatsApp Group

Download Notice – Click Here

ఇటువంటి పోలీస్ ఉద్యోగ సమాచారం పొందడానికి రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AP పోలీస్ ఉద్యోగాల అప్డేట్ వచ్చేసింది | AP Police Notification Schedule 2025 | AP Police Events Schedule”

Leave a Comment

error: Content is protected !!