TS Outsourcing Jobs 2024:
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సపోర్ట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వీటిని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారు విడుదల చేశారు 18 నుండి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥Amazon లో ఇంటి నుండి పని చేసే జాబ్స్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ వారు నేషనల్ హెల్త్ మిషన్ కోసం 4 సపోర్ట్ ఇంజనీర్ ఖాళీలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయాలంటే బిటెక్ CSE,ECE,IT లేదా MCA చేసిన వారు అర్హులు. అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేయగలరు.
🔥హౌసింగ్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ,ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ TS Outsourcing Jobs దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 16 డిసెంబర్ నుండి 23 డిసెంబర్ వరకు దరఖాస్తు చేయగలరు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం 35,000 లభిస్తుంది. ఇతర ఎటువంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
దరఖాస్తు కావాల్సిన సర్టిఫికెట్స్:
- విద్య అర్హత మార్క్స్ మెమో
- స్టడీ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉంటే సర్టిఫికెట్స్
- బర్త్ సర్టిఫికెట్ ప్రూఫ్
ఎంపిక విధానం:
ఈ TS Outsourcing Jobs కు ఎంపిక విధానంలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు కేవలం విద్యా అర్హత మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥Ap లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్, నిజామాబాద్ జిల్లా వారికి మీ అప్లికేషన్ సమర్పించండి
Notification & Application- Click Here
ఇటువంటి TS Outsourcing Jobs సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు | TS Outsourcing Jobs 2024 | Collector Office Jobs Notification”