TGPSC Group 2 Papers 2024:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) వారు గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష 15, 16 డిసెంబర్ 2024 న నిర్వహించారు పేపర్ 1, 2 ,3,4 డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా పేపర్ వచ్చిందో తెలుసుకోండి మొత్తం 780 పోస్టులకు ఈ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది పేపర్ కొంత కఠిన తరంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయం. వీటికి సంబంధించిన Official కీ త్వరలో విడుదల చేస్తారు కీ విడుదల అయిన వెంటనే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోండి.
🔥AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
తెలంగాణ గ్రూప్ 2 పేపర్ 1,2,3,4 పరీక్ష పేపర్లు క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ పేపర్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Paper 1 – Download
Pape 2 – Download
Paper 3 – Download
Paper 4 – Download
Key Paper – Download
ఇటువంటి TGPSC గ్రూప్ 2 పేపర్ల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “TGPSC గ్రూప్ 2 పేపర్లు 2024 | TGPSC Group 2 Papers 2024 | TG Group 2 Question Papers”