AP Contract Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ నందు పోస్టులు భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి కావాల్సిన అర్హతలు, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥తెలంగాణ గ్రూప్ 2 పేపర్ డౌన్లోడ్ చేసుకోండి
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ నందు AMR Surveillance Under National Programme కొరకు విడుదల చేసింది ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ మరియు డేటా మేనేజర్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
ఈ ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హత చూసుకుంటే.
- ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు బీఎస్సీ ఎమ్మెల్సీ లేదా DMLT కోర్సు చేసిన వారు అర్హులు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
- డేటా మేనేజర్ పోస్టుకు డిగ్రీ లేదా డిప్లమా కంప్యూటర్ అప్లికేషన్ నందు చేసి ఉండాలి. పీజీ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥ప్రభుత్వ యూనివర్సిటీలో అసిస్టెంట్ ఉద్యోగాలు
జీతం:
ఈ Contract ఉద్యోగాలు మనకు లభిస్తే కేంద్రంగా జీతం రావడం జరుగుతుంది
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టుకు మొదటి నెల నుండి జీతం 25,000/- చెల్లిస్తారు
- డేటా మేనేజర్ పోస్ట్ కు జీతం మొదటి నెల నుండి 20,000/- చెల్లిస్తారు
వయస్సు:
దరఖాస్తు చేయడానికి గరిష్టంగా 40 సంవత్సరాల వరకు అర్హులు వయస్సు సడలింపు ఎవరికి ఇవ్వరు ఇవి Contract ఉద్యోగాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి కేవలం OC అభ్యర్థులు 250 ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
రుసుము చెల్లించే విధానం:
కేవలం ఓసి అభ్యర్థులు మాత్రం డిమాండ్ డ్రాఫ్ట్ 250/- చెల్లించాలి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ, SVMC, తిరుపతి ఈ పేరు మీద DD చెల్లించాలి.
🔥AP గ్రామపంచాయతీలో పదవ తరగతి జాబ్స్
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా కేవలం విద్యా అర్హత లోని మార్కులు మరియు అనుభవం సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫారం క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని 26 డిసెంబర్ సాయంత్రం ఐదు గంటల లోపు SVMC, తిరుపతి నందు సమర్పించాలి.
Notification & Application – Click Here
Official Website – Click Here
ఇటువంటి AP Contract ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
Please give me sir job iam poor people