AAICLAS నందు వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
AAICLAS – వివిధ రాష్ట్రాలలోని ఎయిర్పోర్ట్ ల నందు కార్గో విభాగంలో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది ఇందులో విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా ఖాళీలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యా అర్హత, జీవితం వివరాలు, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర విషయాలను కింద అందించడం జరిగింది.
AAICLAS Notification 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | చీఫ్ ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | 1 |
2 | ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | 2 |
3 | సెక్యూరిటీ స్క్రీనర్ | 274 |
విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | చీఫ్ ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | DGCA నిబంధనలకు అనుగుణంగా సివిల్ ఏవియేషన్ రంగంలో 15 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి |
2 | ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | DGCA నిబంధనలకు అనుగుణంగా వాయు మార్గం ద్వారా ప్రమాదకరమైన వస్తువుల రవాణాలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. |
3 | సెక్యూరిటీ స్క్రీనర్ | గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి |
జీతం వివరాలు
S.No | పోస్ట్ పేరు | జీతం |
1 | చీఫ్ ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | Rs.1,50,000 – 1,80,000/- |
2 | ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | Rs.1,15,000 – 1,35,000/- |
3 | సెక్యూరిటీ స్క్రీనర్ | Rs. 30,000 – 34,000/- |
వయోపరిమితి
- చీఫ్ ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) – 67 సంవత్సరాలు మించి ఉండకూడదు
- ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) – 60 సంవత్సరాలు మించి ఉండకూడదు
- సెక్యూరిటీ స్క్రీనర్ – 27 సంవత్సరాలు మించి ఉండకూడదు
దరఖాస్తు రుసుము
General/OBC అభ్యర్థులు 750 రూపాయలు, SC/ ST, EWS & మహిళా అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు రుసుము ఆన్లైన్ విధానంలో చెల్లించవలసి ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
- అఫీషియల్ వెబ్సైట్ ను (AAICLAS) సందర్శించి.
- అందులో CAREER అనే బటన్ నొక్కి కావలసిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
ఎంపిక విధానం
- అభ్యర్థులు వర్చువల్/పర్సనల్ ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడతారు.
- ఇంటర్వ్యూ ప్రదేశాన్ని మరియు తేదీని అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా తెలపడం జరుగుతుంది
ముఖ్యమైన తేదీలు
S.No | పోస్ట్ పేరు | ముఖ్యమైన తేదీలు |
1 | చీఫ్ ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | వర్చువల్ ఇంటర్వ్యూ తేదీ 28.11.2024 |
2 | ఇన్స్ట్రక్టర్ (డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్) | వర్చువల్ ఇంటర్వ్యూ తేదీ 28.11.2024 |
3 | సెక్యూరిటీ స్క్రీనర్ | ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 10.12.2024 |
Notification PDF – Click Here
Online Application Link – Click Here
ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
I’m interested job
I’m interested job
Interested