AIASL Notification 2024 ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) నందు వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AIASL నందు వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) నందు వివిధ ఉద్యోగాల నందు పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది, ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు,  విద్యా  అర్హత,  జీవితం వివరాలు,  దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర విషయాలను కింద  అందించడం జరిగింది.

AIASL Notification 2024  ఖాళీల వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
S.Noపోస్ట్ పేరు ఖాళీలు
1డ్యూటీ  మేనేజర్02
2డ్యూటీ ఆఫీసర్01
3కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 12
4జూనియర్  ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ 01
5జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్05
6ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్06
7యుటిలిటీ ఏజెంట్  cum ర్యాంపు డ్రైవర్03
8హ్యాండి మెన్26
9హ్యాండీ విమెన్03

 

AIASL విద్యా అర్హత

S.Noపోస్ట్ పేరు విద్యా అర్హత
1డ్యూటీ  మేనేజర్గ్రాడ్యుయేషన్ మరియు ప్యాసింజర్ హ్యాండ్లింగ్ విధుల నందు 16 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి
2డ్యూటీ ఆఫీసర్గ్రాడ్యుయేషన్ మరియు ప్యాసింజర్ హ్యాండ్లింగ్ విధుల నందు 12 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి
3కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
4జూనియర్  ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
5జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్10+2
6ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్మెకానికల్/ ఎలక్ట్రికల్/ ప్రొడక్షన్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ నందు 3 సంవత్సర డిప్లమా పూర్తి చేసిఉండాలి. 
7యుటిలిటీ ఏజెంట్  cum ర్యాంపు డ్రైవర్SSC/10th 
8హ్యాండి మెన్SSC/10th 
9హ్యాండీ విమెన్SSC/10th 

 

జీతం వివరాలు

S.Noపోస్ట్ పేరు జీతం 
1డ్యూటీ  మేనేజర్Rs.45,000/- 
2డ్యూటీ ఆఫీసర్Rs.32,200/
3కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ Rs. 24,960/-
4జూనియర్  ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ Rs.29760/-
5జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్Rs. 21,270/-
6ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్Rs. 24,960/-
7యుటిలిటీ ఏజెంట్  cum ర్యాంపు డ్రైవర్Rs. 21,270/-
8హ్యాండి మెన్Rs.18,840/-
9హ్యాండీ విమెన్Rs.18,840/-

 

వయోపరిమితి

S.Noపోస్ట్ పేరుగరిష్ట వయసు
1డ్యూటీ  మేనేజర్55 సంవత్సరాలు
2డ్యూటీ ఆఫీసర్50 సంవత్సరాలు
3కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 28 సంవత్సరాలు
4జూనియర్  ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ 37 సంవత్సరాలు
5జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్28 సంవత్సరాలు
6ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్28 సంవత్సరాలు
7యుటిలిటీ ఏజెంట్  cum ర్యాంపు డ్రైవర్28 సంవత్సరాలు
8హ్యాండి మెన్28 సంవత్సరాలు
9హ్యాండీ విమెన్28 సంవత్సరాలు

 

దరఖాస్తు రుసుము

General/OBC మహిళా అభ్యర్థులు 500 రూపాయలు  “AI AIRPORT SERVICES LIMITED.”, payable at Mumbai అనే పేరు మీద DD తీసి అప్లికేషన్ కు జత చేయాలి, SC/ ST అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.

దరఖాస్తు చేయు విధానం

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 
  • కింద ఇవ్వబడిన ఆఫ్ లైన్ అప్లికేషన్ నింపి ఇంటర్వ్యూ సమయంలో అందించవలెను.

ఎంపిక విధానం

  • అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు, ఇంటర్వ్యూ జరుగు వేదిక Hotel Surya Surya Circle,5/5,Nath Mandir Rd, Sriram Nagar,South Tukoganj,Indore , Madhya Pradesh452001 Landmark-Near at Gokuldas Hospital 
AIASL Recruitment 2024
AIASL Recruitment 2024

AIASL ముఖ్యమైన తేదీలు

S.Noపోస్ట్ పేరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు
1డ్యూటీ  మేనేజర్3 rd December 2024
2డ్యూటీ ఆఫీసర్
3కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 
4జూనియర్  ఆఫీసర్ – కస్టమర్ సర్వీస్ 4 th December 2024
5జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్
6ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్5 th December 2024
7యుటిలిటీ ఏజెంట్  cum ర్యాంపు డ్రైవర్
8హ్యాండి మెన్6 th December 2024
9హ్యాండీ విమెన్7 th December 2024

Offline Application – Click here

Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!