Amazon Content Review Jobs:
ప్రముఖ MNC సంస్థ అయినా Amazon లో కంటెంట్ రివ్యూ చేసే ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఇంటి నుండి పని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష, ఎంపిక విధానం, వయస్సు, జీతం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేయండి.
ఇంటి నుండి పనిచేసే ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
Company & Posts:
ఈ నోటిఫికేషన్ ప్రముఖ Amazon సంస్థ విడుదల చేసింది ఇందులో 200 కంటెంట్ రివ్యూ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
Education Qualification:
దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers కూడా దరఖాస్తు చేయవచ్చు.
🔥హౌసింగ్ డిపార్ట్మెంట్ లో భారీ నోటిఫికేషన్
Roles & Responsibilities:
- మీ పని నేరుగా అమెజాన్ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రకటనల వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఇది కంపెనీ దీర్ఘకాలిక విజయానికి కీలకమైనది.
- మిలియన్ల కొద్దీ అమెజాన్ కస్టమర్ లు మరియు ప్రకటనదారులు కోసం ప్రకటనల అనుభవాన్ని రూపొందించడంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు.
- అత్యాధునిక ప్రకటనల పరిష్కారాల పై పని చేయడం: -వినూత్నమైన కంటెంట్ ఫార్మాట్ లు మరియు అనుభవాలను అన్వేషించడానికి క్రాస్-ఫంక్షనల్ టీమ్ లతో సహకరించడం.
- ప్రపంచ స్థాయి, పరిశ్రమ-ప్రముఖ ప్రకటనల ఉత్పత్తులను నిర్మించడంలో సహకరించడం.
- వ్యవస్థాపక, వేగవంతమైన వాతావరణంలో వృద్ధి చెందడం
- మారుతున్న ప్రాధాన్యతలు మరియు కొత్త సవాళ్లకు త్వరగా అలవాటు పడాలి.
- యాజమాన్యాన్ని తీసుకోండి మరియు చొరవ లను డ్రైవ్ చేయడం
- ఆదర్శ అభ్యర్థి తప్పనిసరిగా బలమైన లాజికల్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, వివరాలకు శ్రద్ధ మరియు నిబద్ధతను ప్రదర్శించాలి.
- అదనంగా, అభ్యర్థి తప్పనిసరిగా వ్రాతపూర్వక మరియు మౌఖిక ఆంగ్లంలో బలమైన వ్యక్తుల మధ్య మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలతో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
జీతం:
ఈ Amazon ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 36,400/- లభిస్తుంది జీతంతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్, షిఫ్ట్ అలవెన్స్, Meal కార్డ్ మరియు వైఫై అలవెన్స్ 1300/- చెల్లిస్తారు.
🔥AP వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది గరిష్టంగా ఎంత వయసు ఉన్న దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేయాలి నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
Notification & Apply – Click Here
ఇటువంటి Amazon ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “Amazon లో 5 రోజుల్లో జాబ్ | Amazon Content Review Jobs | Work From Home Jobs”