AOC Jobs: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత చాలు

AOC Jobs 2024:

ఇండియన్ ఆర్మీ కార్ప్స్(AOC) నుండి వివిధ రకాల గ్రూప్ C పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి ఇతర ఉద్యోగాలు మరియు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

🔥AP గ్రంథాలయాల్లో ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ ఉద్యోగాలను ఇండియన్ ఆర్మీ కార్ప్స్(AOC) వారు విడుదల చేశారు ఇందులో గ్రూప్ C సంబంధించి ట్రేడ్స్ మెన్, ఫైర్ మాన్, జూనియర్ అసిస్టెంట్ మరియు మెటీరియల్ అసిస్టెంట్ అనే 723 పోస్టులు భర్తీ చేస్తున్నారు పోస్టులు వారీగా ఖాళీల వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది.

  • ట్రేడ్స్ మెన్-389
  • ఫైర్ MEN- 247
  • జూనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ – 27
  • మెటీరియల్ అసిస్టెంట్- 19
  • టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 -14
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 11
  • సివిల్ మోటార్ డ్రైవర్- 7
  • కార్పెంటర్- 7
  • పెయింటర్- 5

విద్యా అర్హత:

పోస్టులను వారీగా 10వ తరగతి, ఇంటర్ ,ఐటిఐ మరియు ఏదైనా డిగ్రీ అర్హత వారికి ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి అనుభవం అవసరం లేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు

🔥ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి.

  • ఫైర్ మెన్ మరియు ట్రేడ్స్ మెన్ పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి.
  • మిగిలిన అన్ని పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల వయసు ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిజికల్ అఫీషియెన్సీ టెస్ట్(PET) మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT) నిర్వహించిన తర్వాత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

AOC Jobs
AOC Jobs

జీతం:

ఈ AOC ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని అనుసరించి లెవెల్ 1 మరియు లెవెల్ 2 ప్రకారం పే స్కేల్ లభిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తే 34,300/- జీతం లభిస్తుంది

🔥గ్రూప్ B భారీ నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు విధానం:

ఈ నోటిఫికేషన్ 20 నవంబర్ 2024న విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజులు వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి.  

Notification PDF – Click Here

Official Website – Click Here

ఇటువంటి AOC ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “AOC Jobs: జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ డిగ్రీ అర్హత చాలు”

Leave a Comment

error: Content is protected !!