AOC Recruitment 2024:
సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (AOC) లో భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో 750 జూనియర్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్, ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్, MTS లాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలకు ఉద్యోగాలు ఉన్నాయి. కనీసం 18 నుండి 27 సంవత్సరాలు వరకు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రైవేట్ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥2 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇంటి నుండి పని
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఆర్మీ ఆర్డినెన్స్ క్రాప్స్(AOC) వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 750 జూనియర్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్, ఫైర్ మెన్, ట్రేడ్స్ మెన్ మొదలైన పోస్టులు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 2 డిసెంబర్ నుండి 22 డిసెంబర్ వరకు అవకాశం ఇచ్చారు అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి.
వయస్సు:
దరఖాస్తు చేయుటకు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
🔥AP రేషన్ డీలర్ నోటిఫికేషన్ విడుదల
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ఈవెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు రాత పరీక్ష తేదీలు ఇంకా ప్రకటించలేదు.
జీతం:
ఈ ఉద్యోగం మనకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 35,000/- వరకు రావడం జరుగుతుంది. ప్రభుత్వ అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి ఇవి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి OC అభ్యర్థులకు వంద రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.
🔥ప్రభుత్వ యూనివర్సిటీ లో అసిస్టెంట్ జాబ్స్
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయండి
Notification – Click Here
Apply – Click Here
ఇటువంటి AOC సెంటర్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “750 పోస్టుల తో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | AOC Recruitment 2024 | Latest Govt Jobs Telugu”