AP అంగన్వాడీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Jobs 2024 | AP Latest Anganwadi Notification 

AP Anganwadi Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త 12 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల పరిధిలో 108 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు, అంగన్వాడీ మినీ కార్యకర్త ఖాళీలు భర్తీ చేస్తారు. వీటికి పదవ తరగతి మరియు ఏడవ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది. నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.

🔥AP పోలీస్ శాఖ ఉద్యోగాల సమాచారం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ ప్రకాశం జిల్లా శిశు సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో మొత్తం 12 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ల పరిధిలో 108 అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్యా అర్హత:

ఈ AP Anganwadi పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు పదవ తరగతి అర్హత ఉండాలి. సహాయకురాలు పోస్టుకు ఏడవ తరగతి విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

పోస్టుల వివరాలు: 

ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు టంగుటూరు ముద్దిపాడు, మార్కాపురం తదితర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో అంగన్వాడీ కార్యకర్త 15, మినీ అంగన్వాడి కార్యకర్త 4, అంగన్వాడి సహాయకురాలు 84 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.

🔥AP లో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ

వయస్సు:

1 జూలై 2024 నాటికి కనీసం 21 సంవత్సరాలు గరిష్టంగా 35 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు 21 సంవత్సరాల అభ్యర్థులు లేకపోతే 18 సంవత్సరాలు ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం:

AP Anganwadi కార్యకర్త పోస్టుకు జీతం 11,500/- మినీ అంగన్వాడీ కార్యకర్త సహాయకురాలు పోస్టుకు 7,500/- జీతం చెల్లిస్తారు.

కావలసిన ధ్రువ పత్రాలు: 

  • పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
  • కుల ధ్రువీకరణ పత్రం
  • స్థానికత ధ్రువీకరణ పత్రం
  • పదవ తరగతి సర్టిఫికెట్
  • దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్
  • వితంతువులు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
AP Anganwadi Jobs 2024
AP Anganwadi Jobs 2024

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ పదవ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.

🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేయడానికి 23 డిసెంబర్ వరకు అవకాశం ఉంది అర్హులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించకుండా మీ ఐసిడిఎస్ CDPO కార్యాలయానికి వెళ్లి పై తెలిపిన ధ్రువపత్రాలు మరియు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం పూరించి సమర్పించాలి.

Join WhatsApp Group

Notification – Click Here

Application – Click Here

ఇటువంటి AP Anganwadi ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

2 thoughts on “AP అంగన్వాడీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Anganwadi Jobs 2024 | AP Latest Anganwadi Notification ”

Leave a Comment

error: Content is protected !!