AP Contract Govt Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పోస్టులకు వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు పదవ తరగతి అర్హతకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ గ్రూప్ నందు పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ శాఖ లో 8వ తరగతి అర్హత జాబ్స్
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ వారు విడుదల చేశారు ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులు మొత్తం 18 ఖాళీలు భర్తీ చేస్తారు.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు సంబంధించి విద్య అర్హత చూసుకుంటే
- ల్యాబ్ టెక్నీషియన్ – DMLT/ BSC MLT
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ – 10th పాస్
- సానిటరీ అటెండర్ – 10th పాస్
ఖాళీల వివరాలు:
ఈ ఉద్యోగాలలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు Contract విధానంలో భర్తీ చేస్తారు మిగిలిన రెండు రకాల పోస్టులు Outsourcing విధానంలో భర్తీ చేయనున్నారు.
- ల్యాబ్ టెక్నీషియన్ – 04
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ – 08
- సానిటరీ అటెండర్ – 06
🔥AP లో కొత్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
వయస్సు:
- దరఖాస్తు చేయడానికి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
- ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి DD ను జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ కృష్ణాజిల్లా పేరు మీద తీయాలి ఫీజు కేవలం OC అభ్యర్థులకు మాత్రమే 250/- చెల్లించాలి మిగిలిన అందరూ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥AP గ్రామ పంచాయతీలో 10వ తరగతి అర్హత జాబ్స్
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం మీ విద్యా అర్హతలోని మార్కులు మరియు మీ అనుభవం ఆధారంగా సర్టిఫికెట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని DM & HO ఆఫీస్ కృష్ణాజిల్లా వారికి సమర్పించండి.
Notification – Click Here
ఇటువంటి Contract, Outsourcing పోస్టుల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జాబ్స్ | AP Contract Govt Jobs 2024 | AP Outsourcing Jobs Recruitment ”