AP Grama Sachivalayam Jobs:
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 297 బెటర్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చం నాయుడు తెలిపారు. దరఖాస్తు చేయడానికి 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింది ఇవ్వడం జరిగింది తెలుసుకోండి.
Grama Sachivalayam ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥పోస్టల్ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ పశుసంవర్ధక శాఖ విడుదల చేసి ఏపీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తారు ఇందులో మొత్తం 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యా అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేయుటకు అర్హులు.
జీతం:
ఈ ఉద్యోగం మీకు లభిస్తే మొదటి నెల నుండి జీతం 32 వేల వరకు రావడం జరుగుతుంది ఇతర అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 250 రూపాయలు ఫీజు చెల్లించాలి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
నోటిఫికేషన్ వివరాలు:
గ్రామ సచివాలయం పరిధిలోని పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 297 పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని మంత్రి అచ్చం నాయుడు తెలిపారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి.
Recruitment Details – Download
ఇటువంటి Grama Sachivalayam సమాచారం రోజు పొందటానికి మన వెబ్సైట్ సందర్శించండి.
Neem.gave.orgen