AP Librarian Jobs:
ఆంధ్రప్రదేశ్ లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుండి లైబ్రరీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. హెవీ పెర్మనెంట్ ఉద్యోగాలు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేయండి.
ప్రతిరోజు ఉద్యోగ సమాచారం నేరుగా మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి.
🔥డిగ్రీ అర్హతతో భారీ జీతం ఉద్యోగాలు విడుదల
ఉద్యోగ భర్తీ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం లో ఉంది వారు విడుదల చేశారు ఇందులో లైబ్రరీ ఖాళీలు భర్తీ చేస్తున్నారు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు దరఖాస్తు చేయండి.
విద్యా అర్హత:
దరఖాస్తు చేయడానికి మాస్టర్ డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చేసిన వారు అర్హులు లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥అటవీ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఈ AP Librarian Jobs దరఖాస్తు చేయడానికి 21 నవంబర్ నుండి 20 డిసెంబర్ వరకు అవకాశం కల్పించారు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆన్లైన్ హార్డ్ కాపీ 30 డిసెంబర్ వరకు పంపించాల్సి ఉంటుంది.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఇస్తారు.
జీతం:
ఈ AP Librarian Jobs కు మనం ఎంపిక అయితే జీతం మొదటి నెల నుండి 40,000/- వరకు రావడం జరుగుతుంది ఇతర అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
🔥ప్రభుత్వ పథకాలు అందాలంటే ఇది తప్పనిసరి
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఉద్యోగాలు ఇస్తారు రాత పరీక్ష సంబంధించిన పూర్తి సిలబస్ నోటిఫికేషన్ పిడిఎఫ్ నందు ఇవ్వడం జరిగింది.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1000/- రూపాయలు ఫీజు చెల్లించాలి మిగిలిన అభ్యర్థులు 2000/- రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు విధానం:
నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకున్న తర్వాత ఆన్లైన్లో మీ వివరాలు ఇచ్చి ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోండి.
Notification – Click Here
Apply – Click Here
ఇటువంటి AP Librarian Jobs సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
2 thoughts on “AP Librarian Jobs: ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల్లో ఉద్యోగాలు భర్తీ అన్ని జిల్లాల వారు అర్హులు”