AP Outsourcing jobs Notification 2024:
మచిలీపట్నం జిల్లా హాస్పిటల్ నందు ఔట్ సోర్సింగ్ (AP Outsourcing jobs) ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥పోస్టల్ శాఖ లో సొంత గ్రామంలో ఉద్యోగం
AP Outsourcing jobs 2024 ఖాళీల వివరాలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | మెడికల్ ఆఫీసర్ | 1 |
2 | స్టాఫ్ నర్స్ | 5 |
3 | DEIC మేనేజర్ | 2 |
4 | ఆడియోలజిస్ట్ & స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ | 1 |
విద్యా అర్హత:
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | మెడికల్ ఆఫీసర్ | MD జనరల్ మెడిసిన్ or MBBS |
2 | స్టాఫ్ నర్స్ | B.Sc నర్సింగ్ |
3 | DEIC మేనేజర్ | BPT(బ్యాచిలర్ ఇన్ ఫిజియోథెరపీ), B.Sc నర్సింగ్, BOT (బ్యాచిలర్ ఇన్ ప్రోస్తేటిక్ మరియు ఆర్థోటిక్స్) మరియు మాస్టర్ ఇన్ డిసబిలిటీ రిహాబిటేషన్ అడ్మినిస్ట్రేషన్ |
4 | ఆడియోలజిస్ట్ & స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ | బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీ |
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి.
వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు, , రిజర్వేషన్ ఆధారంగా SC/ST,OBC మరియు దివ్యాంగుల అభ్యర్థులకు వయస్సు సడలింపు అవకాశం కల్పించబడింది
🔥ఏపీ అంగన్వాడి లో భారీగా ఉద్యోగాలు
జీతం వివరాలు:
- మెడికల్ ఆఫీసర్ – Rs.1,10,000/-
- స్టాఫ్ నర్స్ -Rs.27,675/-
- DEIC మేనేజర్ – Rs.36,465/-
- ఆడియోలజిస్ట్ & స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ – Rs.30,000/-
దరఖాస్తు రుసుము:
- GEN/OBC/EWS అభ్యర్థులు Rs.300/-దరఖాస్తు రుసుము SC/ST మరియు దివ్యాంగ అభ్యర్థులు Rs.100/-దరఖాస్తు రుసుము “District Medical & Health Officer, Krishna District” మీద DD ద్వారా చెల్లించవలసి ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ఆఫ్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
- కింద ఇవ్వబడిన అప్లికేషన్ ఫారం నింపి O/o District Medical and Health Officer, Parasupeta, Near Nayarbadi centre, Machilipatnam, Krishna district నందు ఏర్పాటుచేసిన స్పెషల్ కౌంటర్ నందు అందించవలెను.
ఎంపిక విధానం:
- అభ్యర్థులు వారి మార్కులు మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేయబడతారు
🔥సచివాలయం అసిస్టెంట్ పోస్టులు భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 17 డిసెంబర్ 2024
Official Notification and Application Form – Click Here
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
1 thought on “AP వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు | AP Outsourcing Jobs Notification 2024 | AP Health Department Jobs”