AP Railway Jobs Update:
రైల్వే శాఖలో భారీ జీతంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఉద్యోగం వస్తే ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో పోస్టింగ్ ఇస్తారు ఈ ఉద్యోగానికి సంబంధించి దరఖాస్తు చేయాలంటే 10+2 విద్యా అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి అర్హత ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేయండి.
🔥ఏపీపీఎస్సీ ఉద్యోగాల తాజా సమాచారం
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ రైల్ ఇండియా టెక్నికల్ & ఎకనామిక్ సర్వీస్ (RITES) వారు విడుదల చేశారు ఇందులో టీం లీడర్, జియో టెక్నికల్ లేదా మెటీరియల్ ఇంజనీర్, క్వాలిటీ స్పెషలిస్ట్, సోషల్ సేఫ్ గాడ్ స్పెషలిస్ట్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హత:
AP Railway పోస్టులకు దరఖాస్తు చేయడానికి 10+2, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ సంబంధిత విభాగంలో పూర్తి చేసి ఉండాలి. పోస్టులు అనుసరించి పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగం ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి 18 నుండి 63 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు.
🔥సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
జీతం:
టీమ్ లీడర్ పోస్టుకు ప్రతి నెల జీతం 2,50,000/- ఇస్తారు మిగతా ఉద్యోగాలకు 2,00,000/- జీతం చెల్లించడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 29 నవంబర్ 2024 నుండి 19 డిసెంబర్ 2024 వరకు అవకాశం ఉంది అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ తేదీలలో దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
ఎటువంటి రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలోని మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఉద్యోగం ఇస్తారు.
🔥AP లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం:
ఇటువంటి దరఖాస్తు రుసుము లేకుండా అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ కింద ఇవ్వడం జరిగింది.
Notification – Click Here
Apply Online – Click Here
ఇటువంటి AP Railway ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP Railway Jobs: ఆంధ్రప్రదేశ్ లో రైల్వే శాఖలో భారీ జీతంతో ఉద్యోగాలు ”