AP Ration Dealer Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా వరుసగా రేషన్ షాప్ డీలర్ పోస్టులు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం శాశ్వత ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు పార్వతీపురం రెవెన్యూ డివిజన్ మరియు పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో 57 ఖాళీలు భర్తీ చేస్తున్నారు మీ సొంత గ్రామంలో ఉద్యోగం చేసే అవకాశం కేవలం పదవ తరగతి అర్హత ఉంటే చాలు పూర్తి వివరాలు చేసి దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ నందు పొందడానికి పైన ఉన్న వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
🔥AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ పార్వతిపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు ఇందులో 57 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
ఖాళీల వివరాలు:
పార్వతీపురం రెవిన్యూ డివిజన్ నందు 36 ఖాళీలు ఉన్నాయి పాలకొండ రెవెన్యూ డివిజన్ నందు 21 ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్యా అర్హత:
10th పాస్ విద్య అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేయడానికి అర్హులు
🔥ప్రభుత్వ యూనివర్సిటీ లో అసిస్టెంట్ జాబ్స్
వయస్సు:
కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్టంగా 40 సంవత్సరాలు ఉన్నవారు దరఖాస్తు చేయడానికి అర్హులు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చెయ్యడానికి 18 డిసెంబర్ 2024 చివరి తేది అర్హత ఉన్న వారు దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేయండి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Notification PDF – Click Here
ఇటువంటి AP Ration Dealer పోస్టుల సమాచారం కొరకు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “AP లో రేషన్ డీలర్ నోటిఫికేషన్ 2024 | AP Ration Dealer Notification 2024 | AP Ration Shop Jobs ”