APMSRB Recruitment:
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ భారీ నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది ఇందులో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ నందు బ్యాక్ లాక్ ఖాళీలు మరియు రెగ్యులర్ పోస్టులు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లలో ఖాళీగా ఉండేవి భర్తీ చేస్తున్నారు అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
🔥AP WDC డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు
Job Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 280 పోస్టులు భర్తీ చేయనున్నారు ఎందులో 90 బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ ఉన్నాయి అలాగే 170 రెగ్యులర్ ఖాళీలను ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నందు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
APMSRB Notification Date:
ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 4వ తేదీ విడుదల చేస్తారు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి డిసెంబర్ 13 వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది.
Job Qualification:
MBBS చేసిన వారికి ఈ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది అనుభవం ఉన్నవారికి మెరిట్ మార్కుల నందు అవకాశం ఉంటుంది కావున పూర్తి నోటిఫికేషన్ ఈరోజు విడుదలైన వెంటనే వివరాలు అన్నీ చూసుకొని దరఖాస్తు చేయండి.
APPLY PROCESS:
ఈ నోటిఫికేషన్ ఈరోజు https://apmsrb.ap.gov.in/msrb/ నందు ప్రారంభమవుతుంది అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 13 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు చాలా రోజులకు మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు పూర్తి వివరాల కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.