APTRANSCO Recruitment:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ సంస్థ నుండి APTRANSCO, APPCC నందు ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చూసిన తర్వాత అర్హత ఉంటే అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥కాఫీ బోర్డులో డిగ్రీ అర్హత ఉద్యోగాలు భర్తీ
Organisation & Posts:
చాల రోజులకు మంచి ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ APTRANSCO, APPCC వారు విడుదల చేశారు ఇందులో కాంట్రాక్ట్ పద్ధతిలో 5 కార్పొరేట్ లాయర్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
Qualification:
దరఖాస్తు చేయడానికి మూడు సంవత్సరాల LLB లేదా LLM పూర్తి చేసిన వారు అర్హులు లేదా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు అయినా చేసి ఉండాలి. బార్ కౌన్సిల్ నందు కనీసం నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయడానికి గరిష్ట వయోపరిమితి ఏమీ లేదు ఎంత వయసు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత ఉన్న అభ్యర్థులు అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు
🔥TTD లో భారీ జీతంతో ఉద్యోగాలు భర్తీ
కావాల్సిన ధ్రువపత్రాలు:
ఈ APTRANSCO పోస్టులకు దరఖాస్తు చేయాలంటే క్రింద తెలిపిన ధ్రువపత్రాలు అవసరం
- అప్లికేషన్ ఫారం
- విద్యా అర్హత సర్టిఫికెట్
- వయస్సు ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ధ్రువీకరణ పత్రం
ఎంపిక విధానం:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు కేవలం విద్యా అర్హతలోని మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఈ పోస్టులను ఎంపిక చేస్తారు.
🔥ECIL లో భారీగా ఉద్యోగాలు విడుదల
జీతం:
ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటి నెల నుండి జీతం 1,20,000/- లభిస్తుంది ఇతర ఎటువంటి అలవెన్స్ మరియు బెనిఫిట్స్ ఉండవు ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
ముఖ్యమైన తేదీలు:
ఈ నోటిఫికేషన్ 19 నవంబర్ 2024న విడుదల కావడం జరిగింది నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజులు అవకాశం కల్పించారు కావున అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది చదివి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని క్రింద తెలిపిన చిరునామాకు పంపించండి.
దరఖాస్తు చిరునామా: చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, APTRANSCO, విద్యుత్ సౌదా, గుణదాల, విజయవాడ 520004
పైన తెలిపిన చిరునామాకు అర్హత ఉన్న వారు క్రింద ఇచ్చిన అప్లికేషను ఫారం డౌన్లోడ్ చేసుకొని వెంటనే పంపించండి.
ఇటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ Teluguguruvu.com సందర్శించండి
1 thought on “APTRANSCO Jobs: ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ”