TTD Jobs: తిరుమల దేవస్థానం లో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ నవంబర్ 25 ఇంటర్వ్యూ
TTD Recruitment 2024: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సంబంధించిన సెంట్రల్ హాస్పిటల్ తిరుపతి నందు పనిచేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. …