AP Pensions: వెరిఫికేషన్ చేసిన దివ్యాంగులకు ఈ నెల పెన్షన్ వస్తుందా
AP Pensions Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు పెన్షన్ వెరిఫికేషన్ కొంతమందిని ఇప్పటికే నిర్వహించడం జరిగింది. వారందరూ నోటీసులు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ నందు పరీక్షలు నిర్వహించారు …