CDFD Recruitment 2024: వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

CDFD Recruitment 2024:

సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ నందు వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

🔥విద్యా శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CDFD Recruitment 2024 ఖాళీల వివరాలు

S.Noపోస్ట్ పేరు ఖాళీలు
1టెక్నికల్ ఆఫీసర్01
2టెక్నికల్ అసిస్టెంట్02
3జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ 01
4జూనియర్ అసిస్టెంట్02
5 స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్02

 

విద్యా అర్హత

  • టెక్నికల్ ఆఫీసర్ – ఫస్ట్ క్లాస్ B.Sc 5 సంవత్సరాల అనుభవం లేదా M.Sc లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • టెక్నికల్ అసిస్టెంట్ – ఫస్ట్ క్లాస్ B.Sc/ B.Tech మూడేళ్ల అనుభవం లేదా సైన్స్/ టెక్నాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా పీజీ డిప్లొమా ఇన్ సైన్స్/టెక్నాలజీతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
  • జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ – గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ నందు మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి
  • జూనియర్ అసిస్టెంట్ – 12th పాస్ మరియు ఇంగ్లిష్ లో గంటకు 35 WPM టైపింగ్ వేగం
  • స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ – 10th క్లాస్ మరియు ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి 

విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన  అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి

వయో పరిమితి 

S.Noపోస్ట్ పేరు గరిష్ట వయసు
1టెక్నికల్ ఆఫీసర్30 సంవత్సరాలు
2టెక్నికల్ అసిస్టెంట్30 సంవత్సరాలు
3జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ 25 సంవత్సరాలు
4జూనియర్ అసిస్టెంట్25 సంవత్సరాలు
5 స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్25 సంవత్సరాలు

 

జీతం వివరాలు

S.Noపోస్ట్ పేరుజీతం
1టెక్నికల్ ఆఫీసర్Rs.70,290/- 
2టెక్నికల్ అసిస్టెంట్Rs.70,290/- 
3జూనియర్ మేనేజ్రియల్ అసిస్టెంట్ Rs.58,944/-
4జూనియర్ అసిస్టెంట్Rs.38,483/-
5స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్Rs.35,006/-

 

దరఖాస్తు రుసుము

UR / EWS / OBC (NCL) అభ్యర్థులు 200 రూపాయలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది, SC /ST / PwBD మరియు  మహిళా అభ్యర్థులు  ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు 

దరఖాస్తు చేయు విధానం

  • అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి
  • ఆన్లైన్ అప్లికేషన్ను To The Head-Administration, Centre for DNA Fingerprinting and Diagnostics, Inner Ring Road, Uppal, Hyderabad – 500039, Telangana అనే చిరునామాకు 15 జనవరి 2025 నాటికి పంపవలెను. 

🔥NLC ప్రభుత్వ సంస్థలో 334 ఉద్యోగాలు విడుదల

ఎంపిక విధానం

  • అభ్యర్థులు రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు 
CDFD Recruitment 2024
CDFD Recruitment 2024

CDFD ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 02 డిసెంబర్, 2024.

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 31 డిసెంబర్, 2024.

ఆన్లైన్ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపుటకు చివరి తేదీ – 15 జనవరి 2025 

CDFD Online Application Link – Click Here

Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ఉద్యోగాల ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!