CEERI Recruitment 2024: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నందు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

CEERI Recruitment 2024:

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CEERI నందు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

CEERI Recruitment 2024 ఖాళీల వివరాలు:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
S.No పోస్ట్ పేరు ఖాళీలు
1టెక్నికల్ అసిస్టెంట్11

 

విద్యా అర్హత:

  • ఫిజిక్స్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ / అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ / అప్లైడ్ సైన్స్ / ఫిజికల్ సైన్స్ / ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ / డేటా సైన్స్ / సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ నందు B.Sc./B.Sc.(Hons) పూర్తి చేసి ఉండాలి

విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన  అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి

వయో పరిమితి

గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC  అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగుల అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు అవకాశం కల్పించబడింది

జీతం వివరాలు:

  • ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు Rs. 56,916/-  జీతం పొందడం జరుగుతుంది.

దరఖాస్తు రుసుము:

  • GEN/OBC/ అభ్యర్థులు Rs.500/- దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా  చెల్లించాలి, SC/ST,మహిళా మరియు దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు

దరఖాస్తు చేయు విధానం:

  • అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
  • కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింకు ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు

దరఖాస్తు కొరకు కావలసిన పత్రాలు:

  • 10th క్లాస్ మార్క్ షీట్
  • ఇంటర్మీడియట్ మార్ షీట్
  • B.Sc  మార్ షీట్
  • కాస్ట్ సర్టిఫికెట్ (రిజర్వేషన్ కొరకు)
  • దివ్యాంగ సర్టిఫికేట్ (రిజర్వేషన్ కొరకు)

ఎంపిక విధానం:

  • అభ్యర్థుల రాత పరీక్ష/ట్రెడ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు 
CEERI Recruitment 2024
CEERI Recruitment 2024

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 10 డిసెంబర్ 2024 

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 09 జనవరి 2025  

Online Application Link – Click Here  (From 10-12-2024)

Official Notification – Click Here

2 thoughts on “CEERI Recruitment 2024: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నందు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment

error: Content is protected !!