CEL Notification 2024 సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నందు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్  మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్  విడుదల.

CEL Notification 2024 – కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL) నందు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్  మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబందించిన ఖాళీల వివరాలు, విద్యా అర్హత, జీతం, దరఖాస్తు రుసుము, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర వివరాలను కింద తెలపడం జరిగినది 

🔥కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల డిగ్రీ అర్హత

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CEL Notification 2024 – ఖాళీల వివరాలు

S.No పోస్ట్ పేరు ఖాళీలు
1జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 12
2టెక్నీషియన్ 07

 

విద్యా అర్హత

S.No పోస్ట్ పేరువిద్యా అర్హత
1జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ నందు 3 సంవత్సరాల డిప్లొమా లేదా B.Sc పూర్తి చేసి ఉండాలి 
2టెక్నీషియన్ ఎలక్ట్రికల్ /ఎలక్ట్రానిక్స్/ మిషనిస్ట్ ట్రేడ్ నందు ITI పూర్తి చేసి ఉండాలి

 

వయో పరిమితి

గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది

జీతం వివరాలు

  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – Rs. 22,250-3%-75,000/-
  • టెక్నీషియన్  – Rs. 19,000-3%-60,000/-

దరఖాస్తు రుసుము

Gen/OBC/EWS అభ్యర్థులు 1000 రూపాయల దరఖాస్తు రుసుమును ఆన్లైన్ విధానంలో చెల్లించవలెను, SC/ ST/ PwBD/ExSM దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

🔥రైల్వే శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల

దరఖాస్తు చేయు విధానం

  • ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
  • కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు 

ఎంపిక విధానం

అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది, పరీక్షా విధానం MCQ రూపంలో ఉంటుంది, ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గించబడుతుంది.

CEL Notification 2024
CEL Notification 2024

CEL Notification 2024 ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 22 December, 2024.

Online Application Link – Click Here
Official Notification – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ఉద్యోగాల ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి

1 thought on “CEL Notification 2024 సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నందు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్  మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్  విడుదల.”

Leave a Comment

error: Content is protected !!