Ordnance Factory Medak నందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, Central Government Jobs at Ordnance Factory Medak

Ordnance Factory Medak – Central Government Jobs

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ క్రిందగల ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (Ordnance Factory Medak) నందు వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను (Central Government Jobs)  ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు బేసిస్ కింద భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Central Government Jobs – ఉద్యోగ వివరాలు

S.No 

పోస్ట్ పేరు

ఖాళీలు
UREWSOBC (NCL)SCST 

TOTAL

PWDEX- SM
VHHHOHMD
1.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (మెకానికల్)090205030120
2.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (ప్రొడక్షన్)06010302011301
3.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (క్వాలిటీ)0101
4.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్) 

05

 

 

01

 

 

 

06

 

 

 

 

 

5.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (ఎలక్ట్రికల్)050106
6.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (బిజినెస్ అనలిటిక్స్)030104
7.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (మెకానికల్)05020108
8.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (మెటలర్జీ)050106
9.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (ఎలక్ట్రికల్)020201
10.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (టూల్ డిజైన్)0202
11.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (డిజైన్)0202
12.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (నాణ్యత & తనిఖీ) 01 

 

 

 

 

01

 

 

 

 

 

13.అసిస్టెంట్ (కాంట్రాక్ట్) (HR)010101
14.అసిస్టెంట్ (కాంట్రాక్ట్) (స్టోర్స్ )06020109
15.అసిస్టెంట్ (కాంట్రాక్ట్) (సెక్రటేరియల్)0101
16.జూనియర్ అసిస్టెంట్ (కాంట్రాక్ట్)03010401
5703170702860202

 

Ordnance Factory Medak – విద్యా అర్హత
S.Noపోస్ట్ పేరవిద్యా అర్హత
1.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (మెకానికల్)మెకానికల్ ఇంజనీరింగ్/మెకాట్రానిక్స్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ
2.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (ప్రొడక్షన్)ప్రొడక్షన్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇంజనీరింగ్ / మెకానికల్ ప్రొడక్షన్ మరియు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్ & మేనేజ్‌మెంట్ / మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్
3.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (క్వాలిటీ)మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/మెటలర్జీ/ కెమికల్ ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ తో పాటు క్వాలిటీ ఇంజనీరింగ్ లో ME/M.Tech ఫస్ట్ క్లాస్ నందు పూర్తి చేసివుండాలి
4.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్)మెటీరియల్స్ మేనేజ్‌మెంట్/సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్‌తో డిప్లొమా or ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ తో 2 సంవత్సరాల MBA/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
5.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ / ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ.
6.జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) (బిజినెస్ అనలిటిక్స్)a)కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ /ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ / సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ /కంప్యూటర్ టెక్నాలజీ లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ

b) బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎకనామిక్స్ లేదా ఫారిన్ ట్రేడ్ లేదా కామర్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా క్వాంటిటేటివ్ మెథడ్స్/స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ

7.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (మెకానికల్)డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఇంజినీర్, ఆటోమొబైల్ ఇంజినీర్/మెకాట్రానిక్స్
8.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (మెటలర్జీ)డిప్లొమా ఇన్ మెటలర్జీ ఇంజినీర్. / కెమిస్ట్రీలో B.Sc
9.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (ఎలక్ట్రికల్)డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఇంజినీర్
10.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (టూల్ డిజైన్)మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా (టూల్ & డై)
11.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (డిజైన్)మెకానికల్ ఇంజనీరింగ్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/లో డిప్లొమా మరియు పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ డిజైన్ (CAD
12.డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) (నాణ్యత & తనిఖీ)మెకానికల్ ఇంజనీరింగ్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా తో పాటు క్వాలిటీ అస్యూరెన్స్ / ఇన్‌స్పెక్షన్ / క్వాలిటీ కంట్రోల్‌లో పోస్ట్ డిప్లొమా సర్టిఫికేషన్‌

or

కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా / కెమిస్ట్రీలో B.Sc. తో పాటు స్పెక్ట్రో అనాలిసిస్ / వెట్ అనాలిసిస్ మొదలైన ల్యాబ్ టెస్టింగ్ మెథడ్స్‌లో సర్టిఫికేషన్‌

13.అసిస్టెంట్ (కాంట్రాక్ట్) (HR)పర్సనల్ మేనేజ్‌మెంట్/HR/ఇండస్ట్రియల్ రిలేషన్స్/PM&IRలో కనీసం 01-సంవత్సరాల డిప్లొమాతో ఫస్ట్ క్లాస్ డిగ్రీ
14.అసిస్టెంట్ (కాంట్రాక్ట్) (స్టోర్స్ )ఫస్ట్ క్లాస్ డిగ్రీ తో పాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ ద్వారా గుర్తింపు పొంది కనీసం 01 సంవత్సరాల మెటీరియల్ మేనేజ్‌మెంట్ / సప్లై చైన్‌లో డిప్లొమా
15.అసిస్టెంట్ (కాంట్రాక్ట్) (సెక్రటేరియల్)కమర్షియల్ ప్రాక్టీస్‌లో డిప్లొమాతో ఫస్ట్ క్లాస్ డిగ్రీ
16.జూనియర్ అసిస్టెంట్ (కాంట్రాక్ట్)03 సంవత్సరాల డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసెస్ / HSC టైపింగ్ సర్టిఫికేట్

 

వయో పరిమితి

కనిష్ట వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది

జీతం వివరాలు

  • జూనియర్ మేనేజర్ (కాంట్రాక్ట్) – రూ. 30,000/-
  • డిప్లొమా టెక్నీషియన్ (కాంట్రాక్ట్) – రూ. 23000/-
  • అసిస్టెంట్ (కాంట్రాక్ట్) – రూ. 23000/-
  • జూనియర్ అసిస్టెంట్ (కాంట్రాక్ట్) – రూ. 21000/-

దరఖాస్తు రుసుము

దరఖాస్తు రుసుము (రూ.300/-) SBI కలెక్ట్ (PSU ->ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ -> OFMK- మిసిలీనియాస్) ద్వారా మాత్రమే చెల్లించాలి. SC/ ST/ PWD/ Ex-SM/ మహిళా దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.

దరఖాస్తు చేయు విధానం

ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయవలసి ఉంటుంది అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దానిని తగు వివరాలుతో నింపి మరియు అవసరమైన పత్రాలను జత చేయవలసి ఉంటుంది, ఇలా నింపిన అప్లికేషన్ “The Deputy General Manager/HR, Ordnance Factory Medak, Yeddumailaram, Dist: Sangareddy, Telangana – 502205 అను చిరునామాకు కేవలం ఇండియన్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది

దరఖాస్తు చేయుటకు చివరి తేదీ

ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజులు (30-11-2024).

ఎంపిక ప్రక్రియ

ఇటువంటి రాత పరీక్ష లేదు, కేవలం మార్కులు మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది

Official Notification – Click Here

Official Website – Click Here

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

3 thoughts on “Ordnance Factory Medak నందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, Central Government Jobs at Ordnance Factory Medak”

Leave a Comment

error: Content is protected !!