Coffee Board నందు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా నందు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥TTD లో ఉద్యోగాలు 25 నవంబర్ ఇంటర్వ్యూ
Coffee Board Recruitment 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | ఇంక్యుబేషన్ ఎగ్జిక్యూటివ్ | 1 |
2 | ప్రోగ్రాం లీడ్ | 1 |
3 | ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ | 2 |
4 | ఇంటర్న్ బిజినెస్ డెవలప్మెంట్ | 4 |
Coffee Board విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | ఇంక్యుబేషన్ ఎగ్జిక్యూటివ్ | సైన్స్/కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ |
2 | ప్రోగ్రాం లీడ్ | బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ (MBA/PGDM) |
3 | ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ | సోషల్ సర్వీస్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ |
4 | ఇంటర్న్ బిజినెస్ డెవలప్మెంట్ | సైన్స్/కామర్స్/బిజినెస్‌లో UG/PG ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ లేదా ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థులు |
వయో పరిమితి
S.No | పోస్ట్ పేరు | వయోపరిమితి |
1 | ఇంక్యుబేషన్ ఎగ్జిక్యూటివ్ | 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి, రిజర్వేషన్ ఆధారంగా SC/ST/మహిళ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది. |
2 | ప్రోగ్రాం లీడ్ | 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి, రిజర్వేషన్ ఆధారంగా SC/ST/మహిళ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది. |
3 | ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ | 35 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి, రిజర్వేషన్ ఆధారంగా SC/ST/మహిళ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది. |
4 | ఇంటర్న్ – బిజినెస్ డెవలప్మెంట్ | 25 సంవత్సరాల కన్నా తక్కువ ఉండాలి |
జీతం వివరాలు
- ఇంక్యుబేషన్ ఎగ్జిక్యూటివ్ – సంవత్సరానికి 3.60 లక్షలు
- ప్రోగ్రాం లీడ్ – సంవత్సరానికి 7.5 లక్షలు
- ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ – సంవత్సరానికి 4.2 లక్షలు
- ఇంటర్న్- బిజినెస్ డెవలప్మెంట్ – నెలకు 10,000/- రూపాయలు
🔥ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు డిగ్రీ అర్హత
దరఖాస్తు రుసుము
ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేయటానికి ఎటువంటి దరఖాస్తు రుసుము లేదు.
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ముందుగా గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ నింపాలి.
- తరువాత ఆఫ్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దానిని నింపి తగిన ధ్రువపత్రాలు జత చేసి Atal Incubation Center – Central Coffee Research Institute Center for Entrepreneurship Development (AIC-CCRI-CED) No. 1, Ambedkar Veedhi, Coffee Board, 1st Floor, Bengaluru – 560001 అనే చిరునామాకు 06/12/2024 తారీకు లోపు పంపవలెను.
ఎంపిక విధానం
- అభ్యర్థులు రాత పరీక్ష ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు.
ముఖ్యమైన తేదీలు
ఆఫ్ లైన్ అప్లికేషన్ను 06 డిసెంబర్,2024 లోపు పైన తెలిపిన చిరునామాకు పంపవలెను.
Online Apply Google Form – Click Here
Offline Application Form – Click Here
Notification – Click Here
ఇటువంటి ఉద్యోగాలకు, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
1 thought on “Coffee Board Recruitment 2024 కాఫీ బోర్డు నందు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.”