Cognizant లో ఇంటి నుండి పని | Cognizant Work From Home Jobs 

Cognizant Work From Home Jobs:

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త Cognizant సంస్థలో ఇంటి నుండి పని చేసే సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల చేశారు ఈ పోస్టులకు సంబంధించి అర్హత, ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని దరఖాస్తు చేయండి.

🔥AP గ్రామ పంచాయతీల్లో ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగ సంస్థ & పోస్టులు:

ఈ నోటిఫికేషన్ Cognizant సంస్థలో విడుదల చేయడం జరిగింది ఇందులో సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత:

దరఖాస్తు చెయ్యడానికి ఏదయినా డిగ్రీ అర్హత ఉంటే చాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు Freshers కూడ దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యాలంటే కనీసం 18 సంవత్సరాలు ఉంటే చాలు గరిష్ట వయస్సు నోటిఫికేషన్ నందు తెలియ చేయలేదు.

🔥ప్రభుత్వ శాఖ లో పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలు

చేయవలసిన పని:

  • ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ కాల్‌లను సకాలంలో నిర్వహించడం ముఖ్యమైన విధి.
  • విభిన్న అంశాలను నిర్వహించేటప్పుడు కమ్యూనికేషన్ స్క్రిప్ట్‌లను అనుసరించడం చేయాలి.
  • కస్టమర్‌లను గుర్తించడం, ప్రతి సమస్యపై సమాచార పరిశోధనను స్పష్టం చేసి, పరిష్కారాలను అందించాలి.
  • కస్టమర్ ఫిర్యాదులు సమయ పరిమితుల్లో తగిన పరిష్కారాలు మరియు ప్రత్యామ్నాయాలను అందించాలి.
  • మా కాల్ సెంటర్ డేటాబేస్‌లో అన్ని సంభాషణల రికార్డులను అర్థమయ్యే రీతిలో ఉంచడం.
  • వ్యక్తిగత/బృందం గుణాత్మక మరియు పరిమాణాత్మక లక్ష్యాలను చేరుకోవడం.
  • సరైన పద్ధతులు/సాధనాలను ఉపయోగించడం ద్వారా ఖచ్చితమైన చెల్లుబాటు అయ్యే మరియు పూర్తి సమాచారాన్ని అందిచడం.
  • కస్టమర్‌లు వారి సమస్యలు పరిష్కరించబడ్డాయని నిర్ధారించుకోవడానికి వారితో అనుసరించడం.
  • మెరుగైన ఫలితాలను సాధించడానికి బృంద సభ్యులతో సహకరించడం.
  • కస్టమర్‌లతో ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యం మరియు సహనాన్ని కొనసాగించడం.
  • కాల్ ఫ్లోలను నిర్వహించడానికి మరియు కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి IVR సిస్టమ్‌లను ఉపయోగించడం.
  • ఆరోగ్య సంరక్షణ నిబంధనలు మరియు ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం.
  • సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి పరిశ్రమ ట్రెండ్‌లు మరియు ఉత్తమ పద్ధతులపై అప్‌డేట్‌గా ఉంచడం చేయాలి.

కావాల్సిన స్కిల్స్:

  • ఇంగ్లీష్ మాట్లాడం తెలిసి ఉండాలి
  • కంప్యూటర్ వాడడం తెలిసి ఉండాలి.
  • టైపింగ్ చేయడం తెలిసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
  • ఎక్సెల్ వాడడం తెలిసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

🔥కేంద్రీయ విద్యలయాల్లో 6700 పోస్టులు భర్తీ

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ముందుగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అందులో ప్రతిభ చూపించిన వారికి డాక్యుమెంట్స్ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు.

Cognizant Work From Home Jobs
Cognizant Work From Home Jobs

దరఖాస్తు విధానం:

నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకొని అర్హత ఉంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోండి.

Join WhatsApp Group

Notification & Apply – Click Here

ఇటువంటి Cognizant ప్రైవేట్ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

1 thought on “Cognizant లో ఇంటి నుండి పని | Cognizant Work From Home Jobs ”

Leave a Comment

error: Content is protected !!