CSL Recruitment 2024:
కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్(CSL) నందు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥నీటి పారుదల శాఖలో సూపర్ నోటిఫికేషన్
CSL Recruitment 2024 ఖాళీల వివరాలు:
S.No | శాఖ | ఖాళీలు |
1 | మెకానికల్ | 20 |
2 | ఎలక్ట్రికల్ | 4 |
3 | ఎలక్ట్రానిక్స్ | 2 |
4 | నావెల్ ఆర్కిటెక్చర్ | 6 |
5 | సివిల్ | 3 |
6 | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ | 2 |
7 | హ్యూమన్ రిసోర్స్ | 4 |
8 | ఫైనాన్స్ | 3 |
CSL విద్యా అర్హత:
- మెకానికల్ – మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- ఎలక్ట్రికల్ – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- ఎలక్ట్రానిక్స్ – ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- నావెల్ ఆర్కిటెక్చర్ – నావెల్ ఆర్కిటెక్చర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- సివిల్ – సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
- హ్యూమన్ రిసోర్స్ – MBA (HR) పూర్తి చేసి ఉండాలి
- ఫైనాన్స్ – CA
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి
🔥సెంట్రల్ యూనివర్సిటీ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు అవకాశం కల్పించబడింది
జీతం వివరాలు:
- ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు Rs. 80280/-
దరఖాస్తు రుసుము:
- GEN/OBC/ అభ్యర్థులు Rs.1000/- దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించాలి, SC/ST మరియు దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింకు ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
🔥గ్రామీణ పోస్టల్ శాఖలో 10th అర్హత జాబ్స్
ఎంపిక విధానం:
- అభ్యర్థుల రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్స్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు
- ఆబ్జెక్టివ్ టెస్ట్ – 60 మార్కులు
- గ్రూప్ డిస్కషన్ – 10 మార్కులు
- రైటింగ్ స్కిల్స్ – 10 మార్కులు
- పర్సనల్ ఇంటర్వ్యూ – 20 మార్కులు
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 06 జనవరి 2025
Online Application Link – Click Here
Official Notification – Click Here
ఇటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
1 thought on “CSL Recruitment 2024: కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నందు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.”