CUH Recruitment 2024: సెంట్రల్ యూనివర్సిటీ నందు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

CUH Recruitment 2024:

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా CUH నందు వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

🔥గ్రామీణ పోస్టల్ శాఖ లో ఉద్యోగాలు భర్తీ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CUH Recruitment 2024 ఖాళీల వివరాలు:

S.Noపోస్ట్ పేరుగ్రూపు ఖాళీలు
1చీఫ్ సెక్యూరిటీ  ఆఫీసర్A1
2అసిస్టెంట్ లైబ్రేరియన్A1
3ప్రైవేట్ సెక్రటరీB3
4పర్సనల్ అసిస్టెంట్B2
5సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్B1
6ప్రొఫెషనల్ అసిస్టెంట్B1
7అప్పర్ డివిజనల్ క్లర్క్C1
8లైబ్రరీ అసిస్టెంట్C1
9లాబరేటరీ అసిస్టెంట్C1
10లోయర్ డివిజనల్ క్లర్క్C5
11మల్టీ టాస్కింగ్ స్టాఫ్C1
12కంప్యూటర్ ల్యాబ్ అటెండెంట్C1
13కిచెన్ అటెండెంట్C1

విద్యా అర్హత:

S.Noపోస్ట్ పేరువిద్యా అర్హత
1చీఫ్ సెక్యూరిటీ  ఆఫీసర్పోలీస్ ఆర్గనైజేషన్/పారా మిలటరీ బలగాలు చెందిన ఐదేళ్ల సర్వీసు అనుభవం ఉన్న వ్యక్తులు
2అసిస్టెంట్ లైబ్రేరియన్లైబ్రరీ సైన్స్ నందు మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి
3ప్రైవేట్ సెక్రటరీఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు రెండు సంవత్సరాలు పర్సనల్ అసిస్టెంట్ లేదా ఐదు సంవత్సరాలు స్టెనోగ్రాఫర్ గా పని అనుభవం ఉండాలి
4పర్సనల్ అసిస్టెంట్ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు రెండు సంవత్సరాలు స్టెనోగ్రాఫర్ గా పని అనుభవం ఉండాలి
5సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్M.E/M.Tech
6ప్రొఫెషనల్ అసిస్టెంట్లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి
7అప్పర్ డివిజనల్ క్లర్క్ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగే ఉండాలి
8లైబ్రరీ అసిస్టెంట్లైబ్రరీ సైన్స్ నందు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి
9ల్యాబరేటరీ అసిస్టెంట్ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ B.E/B.Tech
10లోయర్ డివిజనల్ క్లర్క్10+2
11మల్టీ టాస్కింగ్ స్టాఫ్10th
12కంప్యూటర్ ల్యాబ్ అటెండెంట్10+2
13కిచెన్ అటెండెంట్10th

 

విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన  అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి

🔥ప్రభుత్వ ఇన్సూరెన్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

వయో పరిమితి: 

S.Noపోస్ట్ పేరు గరిష్ట వయసు
1చీఫ్ సెక్యూరిటీ  ఆఫీసర్NA
2అసిస్టెంట్ లైబ్రేరియన్NA
3ప్రైవేట్ సెక్రటరీ35 సంవత్సరాలు
4పర్సనల్ అసిస్టెంట్35 సంవత్సరాలు
5సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్35 సంవత్సరాలు
6ప్రొఫెషనల్ అసిస్టెంట్35 సంవత్సరాలు
7అప్పర్ డివిజనల్ క్లర్క్32 సంవత్సరాలు
8లైబ్రరీ అసిస్టెంట్32 సంవత్సరాలు
9లాబరేటరీ అసిస్టెంట్32 సంవత్సరాలు
10లోయర్ డివిజనల్ క్లర్క్30 సంవత్సరాలు
11మల్టీ టాస్కింగ్ స్టాఫ్32 సంవత్సరాలు
12కంప్యూటర్ ల్యాబ్ అటెండెంట్32 సంవత్సరాలు
13కిచెన్ అటెండెంట్32 సంవత్సరాలు

 

రిజర్వేషన్ ఆధారంగా SC/ ST, OBC మరియు దివ్యాంగ అభ్యర్థులకు రూల్స్ పరంగా వయస్సు సడలింపు అవకాశం కల్పించబడింది

జీతం వివరాలు:

  • ఎంపిక కాబడిన అభ్యర్థులకు పోస్టుల అనుసారంగ Level-1 నుండి Level-11 వరకు జీతం లభించును

CUH దరఖాస్తు రుసుము:

క్యాటగిరిగ్రూప్ A ఉద్యోగాలకు గ్రూప్ B ఉద్యోగాలకు గ్రూప్ C ఉద్యోగాలకు
General/OBC/EWSRs.1500/-Rs.800/-Rs.500/-
Women/SC/ST/PWDNilNilNil

 

CUH దరఖాస్తు చేయు విధానం:

  • అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
  • కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింకు ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు

🔥సొంత రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఎంపిక విధానం:

  • అభ్యర్థుల  రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు 
CUH Recruitment 2024
CUH Recruitment 2024

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 28 డిసెంబర్ 2024 

Join WhatsApp Group 

Online Application Link – Click Here

Official Notification – Click Here

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!