CWC Recruitment 2024 సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్  నందు 179 వివిధ రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.

CWC Recruitment 2024:

సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ CWC నందు వివిధ రకాల ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర  పూర్తి వివరాలు కింద  తెలపడం జరిగినది.

CWC Recruitment 2024 ఖాళీల వివరాలు:

WhatsApp Group Join Now
Telegram Group Join Now
S.No పోస్ట్ పేరు ఖాళీలు
1మేనేజ్మెంట్ ట్రైనింగ్ ( జనరల్)40
2మేనేజ్మెంట్ ట్రైనింగ్ ( టెక్నికల్)13
3అకౌంటెంట్09
4సూపరిండెంట్ 22
5సూపరిండెంట్ (NE)02
6జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 81
7జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (NE)10
8జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (UT of Ladakh)02

విద్యా అర్హత:

S.No పోస్ట్ పేరు విద్యా అర్హత
1మేనేజ్మెంట్ ట్రైనింగ్ (జనరల్)MBA (HR/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ సప్లై చైన్ మేనేజ్మెంట్)
2మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్)పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్
3అకౌంటెంట్B.Com or B.A. (కామర్స్) or CA
4సూపరిండెంట్ (జనరల్)పోస్ట్ గ్రాడ్యుయేషన్
5సూపరిండెంట్ (NE)పోస్ట్ గ్రాడ్యుయేషన్
6జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అగ్రికల్చర్  డిగ్రీ
7జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (NE)అగ్రికల్చర్  డిగ్రీ
8జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (UT of Ladakh)అగ్రికల్చర్  డిగ్రీ

 

విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన  అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి

వయో పరిమితి:

S.No పోస్ట్ పేరు గరిష్ట వయసు 
1మేనేజ్మెంట్ ట్రైనీ ( జనరల్)28 సంవత్సరాలు
2మేనేజ్మెంట్ ట్రైనీ ( టెక్నికల్)28 సంవత్సరాలు
3అకౌంటెంట్30 సంవత్సరాలు
4సూపరిండెంట్ 30  సంవత్సరాలు
5సూపరిండెంట్ (NE)30 సంవత్సరాలు
6జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 28 సంవత్సరాలు
7జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (NE)28 సంవత్సరాలు
8జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (UT of Ladakh)28 సంవత్సరాలు

 

రిజర్వేషన్ ఆధారంగా SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC  అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు అవకాశం కల్పించబడింది

జీతం వివరాలు:

  • మేనేజ్మెంట్ ట్రైనీ – Rs.60,000-1,80,000/-
  • అకౌంటెంట్ – Rs.40,000-1,40,000/-
  • సూపరిండెంట్ – Rs.40,000-1,40,000/-
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – Rs.29,000-93,000/-

దరఖాస్తు రుసుము:

  • GEN/OBC/EWS అభ్యర్థులు Rs.1350/-దరఖాస్తు రుసుము, SC/ST,మహిళా మరియు దివ్యాంగ అభ్యర్థులు Rs.500/-దరఖాస్తు రుసుము ఆన్లైన్ రూపంలో చెల్లించవలసి ఉంటుంది

దరఖాస్తు చేయు విధానం

  • అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
  • కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింకు ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు

ఎంపిక విధానం

  • అభ్యర్థుల రాత పరీక్ష,  ఇంటర్వ్యూ,  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు
  • ఎంపిక విధానం గురించి మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ను చదవండి. CWC Recruitment 2024

CWC ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 14 డిసెంబర్ 2024

అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపుటకు చివరి తేదీ – 12 జనవరి 2025

CWC Online Application LinkClick Here

Official NotificationClick Here

Join WhatsApp Group

ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!