DU Recruitment 2024:
ఢిల్లీ యూనివర్సిటీ DU నందు అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
ప్రభుత్వ ఉద్యోగ సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింకు ద్వారా జాయిన్ అవ్వండి
🔥AP గ్రామపంచాయతీలో 10th అర్హత జాబ్స్
DU Recruitment 2024 ఖాళీల వివరాలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | అసిస్టెంట్ రిజిస్ట్రార్ | 11 |
2 | సీనియర్ అసిస్టెంట్ | 46 |
3 | అసిస్టెంట్ | 80 |
DU Recruitment 2024 విద్యా అర్హత:
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – మాస్టర్స్ డిగ్రీ
- సీనియర్ అసిస్టెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ మరియు 3 సంవత్సరాల పని అనుభవం
- అసిస్టెంట్ – బ్యాచిలర్స్ డిగ్రీ మరియు 2 సంవత్సరాల పని అనుభవం
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి.
🔥జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం
వయో పరిమితి:
అసిస్టెంట్ రిజిస్ట్రార్ గరిష్ట వయసు 40 సంవత్సరాలు , సీనియర్ అసిస్టెంట్ గరిష్ట వయసు 35 సంవత్సరాలు, అసిస్టెంట్ గరిష్ట వయసు 32 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా SC/ST, OBC మరియు దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు సడలింపు అవకాశం కల్పించబడింది
జీతం వివరాలు:
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ – Pay Level – 10
- సీనియర్ అసిస్టెంట్ – Pay Level – 06
- అసిస్టెంట్- Pay Level – 04
దరఖాస్తు రుసుము:
- GEN అభ్యర్థులు Rs.1000/-, OBC/EWS మరియు మహిళా అభ్యర్థులు Rs.800/- SC/ST మరియు దివ్యాంగ అభ్యర్థులు Rs.600/- దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింకు ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు
ఎంపిక విధానం:
- అభ్యర్థుల రాత పరీక్షా, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయబడతారు
- రాత పరీక్షా రెండు పేపర్లు గా (ప్రిలిమ్స్ & మైన్స్) ఉంటుంది.
🔥Amazon లో 5 రోజుల్లో జాబ్ ఇస్తారు
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 18 డిసెంబర్ 2024
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 27 డిసెంబర్ 2024
Online Apply Link – Click Here (From 18 December 2024)
Official Notification – Click Here
ఇటువంటి DU Recruitment 2024 ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “DU Recruitment 2024: విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల”