IAF Recruitment 2024:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నుంచి అగ్ని వీర్ వాయు ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
🔥500 పోస్టులు భర్తీ డిగ్రీ అర్హత చాలు
IAF Recruitment 2024 ఖాళీల వివరాలు:
S.No | పోస్ట్ పేరు | ఖాళీలు |
1 | అగ్ని వీరు వాయు | తెలియాల్సి ఉంది |
IAF విద్యా అర్హత:
- ఇంటర్మీడియట్/ 10+2 లేదా మూడు సంవత్సరాలు ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసి ఉండాలి
విద్యా అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం దయచేసి కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి
వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు,అభ్యర్థులు 01 జనవరి 2005 నుంచి 01 జూలై 2008 మధ్య జన్మించిన వారై ఉండాలి.
🔥సెంట్రల్ యూనివర్సిటీ లో నాన్ టీచింగ్ జాబ్స్
జీతం వివరాలు:
- మొదటి సంవత్సరం – Rs.21,000/-
- రెండవ సంవత్సరం – Rs.23,100/-
- మూడవ సంవత్సరం – Rs.25,550/-
- నాలుగు సంవత్సరం – Rs.28,000/-
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి Rs.550/- దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది
దరఖాస్తు చేయు విధానం:
- అభ్యర్థులు ఆన్లైన్ రూపంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ లింకు ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
- అభ్యర్థుల రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు
🔥AP గ్రామ సచివాలయం 267 VAS పోస్టులు భర్తీ
ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
టెస్ట్ | పురుష అభ్యర్థులు | మహిళా అభ్యర్థులు |
1.6 km పరుగు పందెం | ఏడు నిమిషాల లోపు పూర్తి చేయాలి | ఎనిమిది నిమిషాల లోపు పూర్తి చేయాలి |
పురుష అభ్యర్థులు:
టెస్ట్ | కాల వ్యవధి | రిమార్క్ |
10 Push-ups | ఒక్క నిమిషం | పరుగు పూర్తయిన తర్వాత 10 నిమిషాల విరామం తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. |
10 Sit-ups | ఒక్క నిమిషం | 10 పుష్-అప్ లు పూర్తయిన తరువాత రెండు నిమిషాల విరామం తరువాత టెస్ట్ నిర్వహించబడుతుంది. |
20 Squats | ఒక్క నిమిషం | 10 సిట్-అప్ లు పూర్తయిన తరువాత రెండు నిమిషాల విరామం తరువాత పరీక్ష నిర్వహించబడుతుంది. |
మహిళా అభ్యర్థులు:
టెస్ట్ | కాల వ్యవధి | రిమార్క్ |
10 Sit-ups | ఒక్క నిమిషం 30 సెకండ్లు | పరుగు పూర్తయిన తర్వాత 10 నిమిషాల విరామం తర్వాత పరీక్ష నిర్వహిస్తారు. |
15 Squats | ఒక్క నిమిషం | 10 సిట్-అప్ లు పూర్తయిన తరువాత రెండు నిమిషాల విరామం తరువాత పరీక్ష నిర్వహించబడుతుంది. |
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 07 జనవరి 2025
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 27 జనవరి 2025
- రాత పరీక్ష తేదీ – 22 మార్చ్ 2025
Online Application Link – Click Here (From 7th January 2025)
Official Notification – Click Here
ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాల, పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.
1 thought on “IAF Recruitment 2024: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నుంచి అగ్ని వీర్ వాయు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ”