IICT Recruitment 2024 టెక్నీషియన్ ఉద్యోగాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) నందు టెక్నీషియన్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరిగినది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు చేయు విధానం మరియు ఇతర పూర్తి వివరాలు కింద తెలపడం జరిగినది.
IICT Recruitment 2024 ఖాళీల వివరాలు
S.No | పోస్ట్ పేరు/ ట్రేడ్. | ఖాళీలు |
1 | ఎలక్ట్రిషన్ | 5 |
2 | మెకానికల్ – ఫిట్టర్ | 3 |
3 | ఇన్స్ట్రుమెంట్ – మెకానిక్ | 5 |
4 | లేబరేటరీ అసిస్టెంట్ – కెమికల్ ప్లాంట్ | 10 |
5 | మెకానిక్ (రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనర్) | 3 |
6 | మెకానిక్ (మోటార్ వెహికల్) | 1 |
7 | డ్రాట్స్ మెన్ (సివిల్) | 2 |
8 | ఫిజియోథెరపిస్ట్ | 1 |
9 | మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ | 1 |
10 | నర్సింగ్ /మిడ్ వైఫ్ | 2 |
11 | హెల్త్ /ఫార్మసీ | 2 |
12 | క్యాటరింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్ | 4 |
IICT Recruitment 2024 విద్యా అర్హత
S.No | పోస్ట్ పేరు | విద్యా అర్హత |
1 | ఎలక్ట్రిషన్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
2 | మెకానికల్ – ఫిట్టర్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
3 | ఇన్స్ట్రుమెంట్ – మెకానిక్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
4 | లేబరేటరీ అసిస్టెంట్ – కెమికల్ ప్లాంట్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
5 | మెకానిక్ (రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనర్) | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
6 | మెకానిక్ (మోటార్ వెహికల్) | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
7 | డ్రాట్స్ మెన్ (సివిల్) | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
8 | ఫిజియోథెరపిస్ట్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
9 | మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
10 | నర్సింగ్ /మిడ్ వైఫ్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
11 | హెల్త్ /ఫార్మసీ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
12 | క్యాటరింగ్ & హాస్పిటాలిటీ అసిస్టెంట్ | 10th క్లాస్ మరియు సంబంధిత విభాగంలో ITI పూర్తి చేసి ఉండాలి. |
విద్య అర్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం కింద ఇవ్వబడిన అఫీషియల్ నోటిఫికేషన్ వీక్షించండి.
వయో పరిమితి
గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు యు వికలాంగులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది
జీతం వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు 38,483 రూపాయల జీతం అందించడం జరుగుతుంది
దరఖాస్తు రుసుము
OC/GEN/OBC అభ్యర్థులు 500 రూపాయలు ఆన్లైన్ నందు SBI COLLECT ద్వారా చెల్లించాలి, SC/ST/PwBD మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.
IICT Recruitment 2024 దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
- కింద ఇవ్వబడిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
IICT Recruitment 2024 ఎంపిక విధానం
- అభ్యర్థులు ట్రేడ్ టెస్ట్ మరియు రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయబడతారు.
రాత పరీక్ష
S.No | పరీక్ష పేరు | ప్రశ్నలు | మార్కులు | నోట్/ రిమార్క్ |
1 | మెంటల్ ఎబిలిటీ టెస్ట్ | 50 | 100 | నెగిటివ్ మార్కులు లేవు |
2 | జనరల్ అవేర్నెస్ | 25 | 75 | ఒక తప్పు జవాబుకు ఒక నెగిటివ్ మార్క్ |
3 | ఇంగ్లీష్ లాంగ్వేజ్ | 25 | 75 | ఒక తప్పు జవాబుకు ఒక నెగిటివ్ మార్క్ |
4 | సంబంధిత సబ్జెక్టు | 50 | 150 | ఒక తప్పు జవాబుకు ఒక నెగిటివ్ మార్క్ |
IICT Recruitment 2024 ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 27 నవంబర్, 2024
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ – 26 డిసెంబర్, 2024
Official Notification – Notification-1 Notification-2
Online Application link – Click Here (Starts from 27-11-2024)
ఇటువంటి ఉద్యోగాల, ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి
1 thought on “IICT Recruitment 2024: IICT లో టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.”