IIFM Recruitment 2024:
ప్రభుత్వ అటవీ శాఖ సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (IIFM) నుండి జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే 18 నుండి 27 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు మరియు పురుషులు ఇద్దరు దరఖాస్తు చేయడానికి అర్హులు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం రోజు మీ వాట్సాప్ లో పొందడానికి పైన ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి
🔥KBS బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్(IIFM) వారు విడుదల చేయడం జరిగింది ఈ సంస్థ భోపాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రం నందు ఉంది ఇందులో మొత్తం 9 పోస్టుల తో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత:
- ఈ IIFM పోస్టుల వారీగా దరఖాస్తు చేయడానికి జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది.
- లైబ్రరీ ప్రొఫెషనల్ పోస్టుకు ఇంటర్మీడియట్ లైబ్రరీ సైన్స్ కోర్సు చేసి ఉండాలి.
- స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి ఇంటర్ తో పాటు షార్త్ హ్యాండ్ తెలిసి ఉండాలి.
వయస్సు:
దరఖాస్తు చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు ఉన్నవారు అర్హులు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఇచ్చారు.
🔥సంక్షేమ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదలైంది
జీతం:
ఈ ఉద్యోగానికి ఎంపికైతే పోస్టుల వారీగా 30,000/- నుండి 45,000/- వరకు జీతం రావడం జరుగుతుంది ఇది ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి 26 నవంబర్ 2024 నుండి ప్రక్రియ ప్రారంభమైంది దరఖాస్తు చివరి తేదీ 25 డిసెంబర్ 2024 అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడండి.
🔥ఎయిర్ పోర్టులో భారీగా ఖాళీలు భర్తీ చేస్తున్నారు
దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది తెలుసుకున్న తర్వాత వెంటనే దరఖాస్తు చేయండి.
Notification – Click Here
Apply Online – Click Here
ఇటువంటి IIFM అటవిశాఖ ఉద్యోగ సమాచారం రోజు పొందడానికి మన వెబ్సైట్ సందర్శించండి.
1 thought on “అటవీ శాఖలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ | IIFM Recruitment 2024 | Latest Forest Department Jobs”