IIT Mandi Junior Assistant Jobs:
ప్రభుత్వ సంస్థ అయినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Mandi) నుండి చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది డిసెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఇచ్చారు పూర్తి వివరాలు అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.
🔥ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ భారీ నోటిఫికేషన్ విడుదల
ఉద్యోగ సంస్థ & పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Mandi) వారు విడుదల చేశారు ఇందులో 22 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హత:
ఈ పోస్టులు దరఖాస్తు చేయడానికి ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అనుభవం అవసరం లేదు.
🔥గ్రామీణ కరెంట్ ఆఫీసులలో భారీగా ఉద్యోగాలు
వయస్సు:
ఈ ఉద్యోగానికి మీరు దరఖాస్తు చేయాలంటే కనీసం 18 నుండి గరిష్టంగా 45 సంవత్సరాలు ఉంటే చాలు.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు ఇచ్చారు.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఇచ్చారు.
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంది.
జీతం:
ఈ IIT Mandi ఉద్యోగానికి మీరు ఎంపిక అయితే మొదటి నెల నుండి జీతం అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ తో పాటు 32,300/- ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేయడానికి నవంబర్ 30 నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
🔥అటవీశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్
దరఖాస్తు రుసుము:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి UR/ OBC అభ్యర్థులు 500 ఫీజు చెల్లించాలి మిగిలిన అందరూ ఎటువంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా దరఖాస్తు చేయవచ్చు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్ విడుదల చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
🔥KBS బ్యాంకులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ లో దరఖాస్తు రుసుము చెల్లించి Apply చేసుకోవాలి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మరియు దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
Notification – Click Here
Apply Online – Click Here
ఇటువంటి IIT మండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కొరకు రోజు మన వెబ్సైటు సందర్శించండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.
Hi sir good morning/
madam