ITBP Notification 2024 – Central Government Jobs
ITBP నందు 526 సబ్ ఇన్స్పెక్టర్ (SI), హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసిందిగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ITBP Notification 2024 – ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు | UR | SC | ST | OBC | EWS | Total |
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) (Male) | 31 | 12 | 06 | 21 | 08 | 78 |
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) (Female) | 06 | 02 | 01 | 04 | 01 | 14 |
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Male) | 123 | 50 | 26 | 90 | 36 | 325 |
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Female) | 22 | 09 | 05 | 16 | 06 | 58 |
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Male) | 19 | 07 | 02 | 11 | 05 | 44 |
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) (Female) | 03 | 01 | 00 | 02 | 01 | 07 |
ITBP Notification 2024 – విద్యా అర్హత
పోస్ట్ పేరు | విద్యా అర్హత |
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) | B.Sc కంప్యూటర్స్, B.Tech (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) |
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) | 10+2 నందు ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నందు 45% మార్కులు కలిగి ఉండాలి |
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) | SSC or మెట్రిక్యులేషన్ or 10th class |
వయోపరిమితి
- సబ్ ఇన్స్పెక్టర్ – 20 to 25 సంవత్సరాలు
- హెడ్ కానిస్టేబుల్ – 18 to 25 సంవత్సరాలు
- కానిస్టేబుల్ – 18 to 23 సంవత్సరాలు
కనిష్ట వయసు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు, రిజర్వేషన్ ఆధారంగా OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 3 సంవత్సరాలు మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ (UR-3 years, OBC-6 years, SC,ST-8 years) వయసు సడలింపు అవకాశం కలిపించడం జరిగింది.
జీతం వివరాలు
పోస్ట్ పేరు | జీతం |
సబ్ ఇన్స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్) | Rs.35400 – 1,12,400/- |
హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) | Rs.25,500 – 81,100/- |
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) | Rs.21,700 – 69,100/- |
దరఖాస్తు రుసుము
క్యాటగిరి / పోస్ట్ | సబ్ ఇన్స్పెక్టర్ | హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ |
OC, BC, EWS | Rs.200/- | Rs.100/- |
SC, ST, EX-SRM, Female | 0 | 0 |
ITBP Notification 2024 – దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://recruitment.itbpolice.nic.in/rect/index.php ను సందర్శించాలి.
- కొత్త అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి, పాత అభ్యర్థులు డైరెక్ట్ గా లాగిన్ అవ్వగలరు.
- లాగిన్ అయిన తరువాత అభ్యర్థులు వారికి కావలసిన పోస్టు నేర్చుకుని ఆన్లైన్ దరఖాస్తు ఫారం నింపవలెను.
- ఆన్లైన్ దరఖాస్తు ఫారం కు తగినంత రుసుము చెల్లించి విద్య అర్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ నవంబర్ 15, 2024.
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 14, 2024
ఎంపిక విధానం
- ఫిజికల్ ఎఫిసీఎంసీ టెస్ట్ (PET)
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- రాత పరీక్ష
- ధ్రువపత్రాల పరిశీలన
- మెడికల్ టెస్ట్
Official Notification – Click Here
Official Website – Click Here
ఇటువంటి ప్రభుత్వ పథకాల సమాచారం కొరకు రోజు మన వెబ్సైట్ TeluguGuruvu.com సందర్శించండి.